HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/helth-tipes-foodb1c87948-e783-45f2-b287-4196681d82b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/helth-tipes-foodb1c87948-e783-45f2-b287-4196681d82b5-415x250-IndiaHerald.jpgఈమధ్య కాలంలో పాశ్చాత్య పోకడలు మన హిందూ సంప్రదాయంలోకి తొంగి చూసిన తర్వాత మనం తినే తిండి,జీవించే జీవనశైలి అన్ని మారిపోయాయి.దీనివల్ల మన ఆరోగ్యం దెబ్బతిన్నడమే కాకుండా,కొంతమంది జీవితం కూడా నాశనం చేసుకుంటూ వున్నారు.మనం తినే తిండి సరిగా అరగక కూడా ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి.తిన్నది సరిగా అరకక అలాగే పొట్టలో ఉండిపోతే గ్యాస్,మలబద్ధకం,పొట్ట నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.కావున పొట్టలోని వ్యర్థాలను తొందరగా బయటికి పంపించడం ఉత్తమం. దానికోసం కొన్ని ఆహారాలు చాలా బాగా ఉపయోగపడతాయని ఆహారనిపుణులు చెబుతూ ఉన్నHELTH;TIPES;FOOD{#}cumin;Manamపొట్టను ఫుల్ క్లీన్ చేసే ఆహారాలు ఇవే..!పొట్టను ఫుల్ క్లీన్ చేసే ఆహారాలు ఇవే..!HELTH;TIPES;FOOD{#}cumin;ManamTue, 18 Jul 2023 06:00:00 GMTఈమధ్య కాలంలో పాశ్చాత్య పోకడలు మన హిందూ సంప్రదాయంలోకి తొంగి చూసిన తర్వాత మనం తినే తిండి,జీవించే జీవనశైలి అన్ని మారిపోయాయి.దీనివల్ల మన ఆరోగ్యం దెబ్బతిన్నడమే కాకుండా,కొంతమంది జీవితం కూడా నాశనం చేసుకుంటూ వున్నారు.మనం తినే తిండి సరిగా అరగక కూడా ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి.తిన్నది సరిగా అరకక అలాగే పొట్టలో ఉండిపోతే గ్యాస్,మలబద్ధకం,పొట్ట నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.కావున పొట్టలోని వ్యర్థాలను తొందరగా బయటికి పంపించడం ఉత్తమం. దానికోసం కొన్ని ఆహారాలు చాలా బాగా ఉపయోగపడతాయని ఆహారనిపుణులు చెబుతూ ఉన్నారు.అలాంటి ఆహారాలు ఏంటో మనము తెలుసుకుందాం పదండి..

వాము నీరు..

రోజు రాత్రి భోజనం చేసిన అరగంట తర్వాత పడుకోబోయే ముందు ఒక గ్లాసు వాము నీరు తీసుకోవడం చాలా మంచిది.ఇందులోని సుగుణాలు జీర్ణశక్తిని పెంచి,మనం తిన్న ఆహారాన్ని సక్రమంగా జీర్ణం చేసి వ్యర్థన్ని వెలుపలికి పంపించడానికి ఉపయోగపడతాయి.అంతేకాక మహిళలు రుతుక్రమణ సమయంలో వచ్చే బహిష్ఠనొప్పి,కాళ్లనొప్పులను తగ్గించడానికి కూడా వాము వాటర్ బాగా పనిచేస్తుంది. మన పొట్ట ఫుల్ అవడానికి రోజు ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ వాము వేసి,ఉడికించుకొని,గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

జీలకర్ర వాటర్..

రోజు ఉదయం లేవగానే గోరువెచ్చగా ఉన్న జీలకర్ర వాటర్ తాగి తాగడం వల్ల జీర్ణక్రియాశక్తి పెరిగి,పొట్ట ఫుల్ గా క్లీన్ అవుతుంది.మరియు మలబద్ధకం,గ్యాస్ వంటి సమస్యలను కూడా దూరం చేయడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది.

కలబంద..

ఒక చిటికెడు కలబంద గుజ్జును తీసుకోవడం వల్ల,మనం తిన్న ఆహారాల నుంచి వచ్చే వ్యర్థన్ని తొందరగా బయటికి పంపించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.కాని దీనిని మోతాదులో తీసుకోవడమే ఉత్తమం.

అధిక ఫైబర్..

రాత్రి సమయంలో అధిక ఫైబర్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల,ఉదయాన్నే పొట్ట శుభ్రంగా ఫుల్ క్లీన్ అవుతుంది.ముఖ్యంగా రాత్రి డిన్నర్ సమయంలో చపాతీ,రోటీకి స్థానం ఇవ్వడం చాలా ఉత్తమం.

నిమ్మరసం..

రోజూ ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో మూడు టేబుల్ స్ఫూన్ల నిమ్మరసం,ఒక స్ఫూన్ తేనె కలిపి తాగడంతో మలబద్ధకం,జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం, అజీర్తి వంటి పొట్టకు సంబంధించిన సమస్యలు తొందరగా తగ్గడమే కాకుండా,పొట్ట కూడా ఫుల్ క్లిన్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

"ఖుషి" మూవీ "ఆరాధ్య" సాంగ్ కు ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>