Businesspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/tamatoc1de52d3-ec24-493b-a22a-d64d59d4e326-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/tamatoc1de52d3-ec24-493b-a22a-d64d59d4e326-415x250-IndiaHerald.jpgగత కొంతకాలం నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టమాటా రేట్లు పెరిగిపోవడంతో.. ప్రస్తుతం అన్నిచోట్ల టమోటా గురించి చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా సామాన్యుల వంటగదికి టమాట పూర్తిగా దూరమైపోయింది అనడంలో సందేహం లేదు. ఇక ఇటీవల కాలంలో వంటలు రుచికరంగా అయినా కాకపోయినా టమాటా రేటును చూసి ఇక దానిని కొనలేక టమాట లేకుండానే వంటలు చేసుకుంటున్నారు సామాన్య ప్రజలు. అంతేకాదు ఇక టమాటా రేట్లు అమాంతం పెరిగిపోయిన నేపథ్యంలో.. ఇదే విషయంపై సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ కూడా ప్రత్యక్షమవుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఏకంగా గోల్డ్ రిTamato{#}Punjabషాపులో వస్తువు కొంటే.. రెండు కేజీల టమాటా ఫ్రీ.. ఎక్కడంటే?షాపులో వస్తువు కొంటే.. రెండు కేజీల టమాటా ఫ్రీ.. ఎక్కడంటే?Tamato{#}PunjabTue, 18 Jul 2023 17:00:00 GMTగత కొంతకాలం నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టమాటా రేట్లు పెరిగిపోవడంతో.. ప్రస్తుతం అన్నిచోట్ల టమోటా గురించి చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా సామాన్యుల వంటగదికి టమాట పూర్తిగా దూరమైపోయింది అనడంలో సందేహం లేదు. ఇక ఇటీవల కాలంలో వంటలు రుచికరంగా అయినా కాకపోయినా టమాటా రేటును చూసి ఇక దానిని కొనలేక టమాట లేకుండానే వంటలు చేసుకుంటున్నారు సామాన్య ప్రజలు. అంతేకాదు ఇక టమాటా రేట్లు అమాంతం పెరిగిపోయిన నేపథ్యంలో.. ఇదే విషయంపై సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ కూడా ప్రత్యక్షమవుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఏకంగా గోల్డ్ రింగ్ బదులు టమాట బహుమతిగా ఇవ్వడం... భారీగా షాపింగ్ చేసి రెండు మూడు టమాటాలను షాపింగ్ మాల్ లో డబ్బులకు బదులు ఇవ్వడం లాంటివి వీడియోలు కూడా వైరల్ గా మారిపోయాయి



 ఇలా కొండెక్కిన టమాటా రేట్ లపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు పేలుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఈ విషయం కేవలం జోక్స్ కి మాత్రమే పరిమితం కాలేదు. ఎంతోమంది వ్యాపారులు ఇక తమ బిజినెస్ లు పెంచుకునేందుకు టమాటాని వాడుకుంటున్నాడు. ఇటీవల పంజాబ్ లోని గురుదాస్పూర్ లో కూడా ఒక ఫుట్వేర్ దుకాణం యజమాని ఇలాగే వినూత్నంగా ఆలోచన చేశాడు.  టమాటాలను ఉచితంగా ఇస్తాము అంటూ ఒక అదిరిపోయే ఆఫర్ ప్రకటించి కస్టమర్లు తన షాప్ కి బారులు తీరేలా చేశాడు. తన షాప్ లో వెయ్యి నుంచి 1500 వరకు షూలు కొనుగోలు చేసిన వారికి రెండు కిలోల టమాటాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు సదరు వ్యాపారి.


 అయితే ప్రస్తుతం టమాటా రేట్లు అమాంతం పెరిగిపోయి.. సామాన్యులు కొనలేని పరిస్థితి ఉన్నందున.. ఈ ఆఫర్ తీసుకువచ్చినట్లు చెబుతున్నాడు యజమాని శ్యామలాల్. అయితే తమ దుకాణంలో బూట్లు చెప్పులు కొనుగోలు చేసే కస్టమర్లకు నిజంగానే టమాటలు ఇస్తున్నామని చెబుతున్నాడు. అయితే ఎంతోమందికి కస్టమర్లు ఈ ఆఫర్ కి ఆకర్షితులై ఆ షాప్ కు తరలి వెళ్తున్నారు. బూట్లతో పాటు ఉచిత టమాటాలు వస్తుండడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు  యూపీలోని భాగపత్పూర్ లో కూడా ఒక మొబైల్ షాప్ యజమాని మొబైల్ కొంటే ఒక కేజీ టమాటా ఫ్రీ అంటూ ప్రకటించాడు.



RRR Telugu Movie Review Rating

ఆ సినిమాల లిస్టులోకి బేబీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>