MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuyab18d3f09-8792-4d60-a594-8ce140756705-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuyab18d3f09-8792-4d60-a594-8ce140756705-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ యాంకర్ కం నటి అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి యాంకర్ గా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో అవకాశాలను దక్కించుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈ నటి ఇప్పటి వరకు తన కెరీర్ లో చాలా సినిమాల్లో చాలా పాత్రలలో నటించింది. కాకపోతే అనసూయ నటించిన సినిమాలలో క్షణం ... రంగస్థలం ... పుష్ప పార్ట్ 1 మూవీ ల లోని తన నటనతో ప్రేక్షకులను అద్భుతAnasuya{#}Rangasthalam;Kshanam;anasuya bharadwaj;Anasuya;television;media;Beautiful;Tollywood;Telugu;Cinemaహాట్ లుక్ ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్లో ఆ అందాలను ప్రదర్శిస్తున్న అనసూయ..!హాట్ లుక్ ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్లో ఆ అందాలను ప్రదర్శిస్తున్న అనసూయ..!Anasuya{#}Rangasthalam;Kshanam;anasuya bharadwaj;Anasuya;television;media;Beautiful;Tollywood;Telugu;CinemaTue, 18 Jul 2023 09:30:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ యాంకర్ కం నటి అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి యాంకర్ గా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో అవకాశాలను దక్కించుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈ నటి ఇప్పటి వరకు తన కెరీర్ లో చాలా సినిమాల్లో చాలా పాత్రలలో నటించింది. కాకపోతే అనసూయ నటించిన సినిమాలలో క్షణం ... రంగస్థలం ... పుష్ప పార్ట్ 1 మూవీ ల లోని తన నటనతో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించింది. 

ఈ మూడు మూవీ లలో ఈ నటి నటనకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.  ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ నటి చేతిలో అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయి.  ప్రస్తుతం అనసూయ టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించడం కంటే కూడా సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ వస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం టీవీ షో లతో ... సినిమా లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్నప్పటికీ ఈ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా అనసూయ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

ఇకపోతే తాజాగా అనసూయ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ కం నటి అయినటువంటి అనసూయ.కు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

నెగెటివిటీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సూర్య?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>