Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleca59bdd1-5138-4397-ad21-33f2e9bdc126-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleca59bdd1-5138-4397-ad21-33f2e9bdc126-415x250-IndiaHerald.jpgఅప్పుడప్పుడు నటీనటులు తోటి నటుల గురించి కామెంట్స్ చేస్తూ ఉంటారు. అది పాజిటివ్ అయినా నెగటివ్ అయినా సరే వారు చేసిన కామెంట్లు క్షణాలో వైరల్ అవుతూ ఉంటాయి.ఇప్పటికే చాలామంది నటినటులు తోటి నటులపై ఎన్నో రకాల కామెంట్స్ చేయగా.. గతం లో హీరో ప్రభాస్ కూడా హీరోయిన్ రకుల్ పై కొన్ని కామెంట్స్ చేసాడని తెలిసింది. ఇంతకూ ప్రభాస్ ఆమె గురించి ఎందుకు కామెంట్ చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.టాలీవుడ్ హీరోయిన్ గా పరిచయమైన పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొంsocialstars lifestyle{#}rakul preet singh;Punjabi;kajal aggarwal;Darling;bollywood;Raccha;Prabhas;Kannada;Hero;Success;Tollywood;Telugu;Heroine;News;BEAUTY;Cinemaరకుల్ ప్రీత్ సింగ్ ను అవమానించిన ప్రభాస్..!!రకుల్ ప్రీత్ సింగ్ ను అవమానించిన ప్రభాస్..!!socialstars lifestyle{#}rakul preet singh;Punjabi;kajal aggarwal;Darling;bollywood;Raccha;Prabhas;Kannada;Hero;Success;Tollywood;Telugu;Heroine;News;BEAUTY;CinemaTue, 18 Jul 2023 22:28:53 GMTప్పుడప్పుడు నటీనటులు తోటి నటుల గురించి కామెంట్స్ చేస్తూ ఉంటారు. అది పాజిటివ్ అయినా నెగటివ్ అయినా సరే వారు చేసిన కామెంట్లు క్షణాలో వైరల్ అవుతూ ఉంటాయి.ఇప్పటికే చాలామంది నటినటులు తోటి నటులపై ఎన్నో రకాల కామెంట్స్ చేయగా.. గతం లో హీరో ప్రభాస్ కూడా హీరోయిన్ రకుల్ పై కొన్ని కామెంట్స్ చేసాడని తెలిసింది. ఇంతకూ ప్రభాస్ ఆమె గురించి ఎందుకు కామెంట్ చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.టాలీవుడ్ హీరోయిన్ గా పరిచయమైన పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొంతకాలం టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్వై పు దృష్టి మలిపింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదాను అందుకుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ సినిమాలలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది.

ఇక తన గ్లామర్ తో యువతను కన్నార్పకుండా చేస్తుంది. తొలిసారిగా కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది రకుల్. తర్వాత కెరటం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో నటించి ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా బాగా అవకాశాలు అందుతుంది. అలా వెనుకకు తిరిగి చూడకుండా బాగా పరుగులు తీసింది.ఇక మంచి హోదాలో ఉన్న సమయంలోనే టాలీవుడ్ కి గుడ్ బాయ్ చెప్పేసింది. ఇక బాలీవుడ్ లో సెటిలై అక్కడే వరుస సినిమాలు చేస్తూ ఉంది. ఇక అక్కడికి వెళ్ళాక టాలీవుడ్ లో పెట్టిన కండిషన్స్ అన్ని మర్చిపోయి అక్కడ బాగా రచ్చ రచ్చ చేస్తుంది. అయితే ఇదంతా పక్కన పెడితే ఈ బ్యూటీ గురించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే తనను ప్రభాస్ కొన్ని మాటలు అన్నట్లు తెలిసింది.

ప్రభాస్ డార్లింగ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో కాజల్ అగర్వాల్,తాప్సీ హీరోయిన్లుగా నటించారు. అయితే కాజల్ అగర్వాల్ కంటే ముందు హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ అని అనుకున్నారట మేకర్స్. అయితే ప్రభాస్ మాత్రం మాత్రం ఈ క్యారెక్టర్ కు రకుల్ పేస్ సెట్ అవ్వదని.. ఆమె చాలా ట్రెండీ, స్టైలిష్, మోడరన్ ఉమెన్ గా కనిపిస్తుందని అన్నాడట.ఆమె ఫేస్ కొంచెం మగరాయుడిలా కనిపిస్తూ ఉంటుందని అందుకే తను ఈ పాత్రలో సెట్ అవ్వదు అని అన్నాడట. నేరుగాఈ పాత్రలో మరో హీరోయిన్ ని చూస్ చేస్తే బాగుంటుందని అన్నాడట. అందుకే కాజల్ అగర్వాల్ ని పెట్టుకున్నారు మేకర్స్. అయితే సోషల్ మీడియాలో అప్పట్లో రకుల్ ప్రీత్ సింగ్ ను కావాలని ప్రభాస్సినిమా నుంచి తప్పించాడని వార్తలు వినిపించాయి.



RRR Telugu Movie Review Rating

టెంపుల్ లో సుధాకర్ ని అలా చూసి కుంగిపోయిన అలనాటి నటి...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>