BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ajith-dovalb3efd802-a9de-43ac-8df9-0c4b45632883-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ajith-dovalb3efd802-a9de-43ac-8df9-0c4b45632883-415x250-IndiaHerald.jpgయూనిఫామ్ సివిల్ కోడ్ పై ముస్లిం సంఘాలు రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఢిల్లీలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు తదితరులతో దౌత్యవేత్త అజిత్ దోవల్ సమావేశమయ్యారు. ఈ మీటింగ్ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో అజిత్ దోవల్ యూనిఫామ్ సివిల్ కోడ్ పై ఉన్న అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు అనేది ఒక మతానికి, కులానికి చెందినది కాదని దేశ అవసరాల రీత్యా తీసుకొస్తున్న ప్రధానమైన చట్టం అని తెలిపారు. అదAJITH DOVAL{#}ajith kumar;Islam;Ajit Pawarయూసీసీ: చక్రం తిప్పుతున్న అజిత్‌దోవల్‌యూసీసీ: చక్రం తిప్పుతున్న అజిత్‌దోవల్‌AJITH DOVAL{#}ajith kumar;Islam;Ajit PawarMon, 17 Jul 2023 09:09:56 GMTయూనిఫామ్ సివిల్ కోడ్ పై ముస్లిం సంఘాలు రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఢిల్లీలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు తదితరులతో దౌత్యవేత్త అజిత్ దోవల్ సమావేశమయ్యారు. ఈ మీటింగ్ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో అజిత్ దోవల్ యూనిఫామ్ సివిల్ కోడ్ పై ఉన్న అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు.

అదే సమయంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు అనేది ఒక మతానికి, కులానికి చెందినది కాదని దేశ అవసరాల రీత్యా తీసుకొస్తున్న ప్రధానమైన చట్టం అని తెలిపారు. అదే సమయంలో ముస్లింలకు ఉన్న ఇబ్బందులు ఏమిటో విన్నారు. అనంతరం ఛాయిస్ మీ చేతుల్లోనే ఉందని ఇస్లాం సంప్రదాయం ప్రకారం.. ముస్లింలు షరియ చట్టం అమలు చేసుకోవచ్చు. లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ కు అంగీకరించండి అని కుండ బద్దలు కొట్టారు.



RRR Telugu Movie Review Rating

నిజమేనా? చైనాలో పేదరికం పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>