MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/divya-bharathif9cb4307-160e-4763-b799-637be9479730-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/divya-bharathif9cb4307-160e-4763-b799-637be9479730-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటి దివ్య భారతి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ జీ వి ప్రకాష్ కుమార్ హీరోగా రూపొందిన బ్యాచిలర్ అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచు గుర్తింపును సంపాదించుకుంది ఈ సినిమాలో ఈ నటి తన నటనతో మాత్రమే కాకుండా తన అంద చందాలతో కూడా కుర్రకారు ప్రేక్షకులను అలరించి ఈ మూవీ తో మొదటి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇలా బ్యాచిలర్ మూవీ తో తనకంటూ సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షో అద్భుతమైన గుర్తింపDivya bharathi{#}sudigali sudheer;V;Josh;Kumaar;Divya Bhatnagar;Beautiful;Box office;Telugu;Heroine;Jabardasth;BEAUTY;Industry;media;Cinemaహాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన దివ్య భారతి..!హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన దివ్య భారతి..!Divya bharathi{#}sudigali sudheer;V;Josh;Kumaar;Divya Bhatnagar;Beautiful;Box office;Telugu;Heroine;Jabardasth;BEAUTY;Industry;media;CinemaMon, 17 Jul 2023 06:00:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటి దివ్య భారతి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ జీ వి ప్రకాష్ కుమార్ హీరోగా రూపొందిన బ్యాచిలర్ అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచు గుర్తింపును సంపాదించుకుంది  ఈ సినిమాలో ఈ నటి తన నటనతో మాత్రమే కాకుండా తన అంద చందాలతో కూడా కుర్రకారు ప్రేక్షకులను అలరించి ఈ మూవీ తో మొదటి  అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇలా బ్యాచిలర్ మూవీ తో తనకంటూ సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని తాజాగా గాలోడు సినిమాతో కమర్షియల్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న సుడిగాలి సుదీర్ హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

మూవీ తో ఈ ముద్దు గుమ్మ డైరెక్ట్ తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ నటి క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే సినిమాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఎప్పటి కప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా దివ్య భారతి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. 

తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ లో వేసుకొని తన హాట్ స్కిన్ షో ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

"గుంటూరు కారం" మూవీలో తన పాత్ర గురించి అదిరిపోయే హింట్ ఇచ్చిన మీనాక్షి చౌదరి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>