MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-1b8d8640-33ca-4d3c-a256-2b5ac811a63d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-1b8d8640-33ca-4d3c-a256-2b5ac811a63d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంత తెలుగులో అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ దక్కించుకొని ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా చలామణి అవుతున్న విషయం తెలిసిందే . ఇకపోతే గత కొద్ది రోజులుగా మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఒకవైపు ఆ వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకుంటూనే మరొకవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ మరింత బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా సమంత నటించిన యశోద, శాకుంతలం సినిమాలు రెండూ కూడా డిజాస్టర్లుగా నిలవగా.. ఇప్పుడు ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ తో SAMANTHA;{#}siva nirvana;vijay deverakonda;kushi;Kushi;Samantha;India;Cinema;bollywood;Heroineవామ్మో.. సమంత ధరించిన చెప్పుల ఖరీదు తెలిస్తే షాక్..!వామ్మో.. సమంత ధరించిన చెప్పుల ఖరీదు తెలిస్తే షాక్..!SAMANTHA;{#}siva nirvana;vijay deverakonda;kushi;Kushi;Samantha;India;Cinema;bollywood;HeroineMon, 17 Jul 2023 14:00:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంత తెలుగులో అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ దక్కించుకొని ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా చలామణి అవుతున్న విషయం తెలిసిందే . ఇకపోతే గత కొద్ది రోజులుగా మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఒకవైపు ఆ వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకుంటూనే మరొకవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ మరింత బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా సమంత నటించిన యశోద, శాకుంతలం సినిమాలు రెండూ కూడా డిజాస్టర్లుగా నిలవగా.. ఇప్పుడు ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమాలో నటిస్తోంది.

ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరొకవైపు ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో సిటాడెల్ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక అంతే కాదు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉండగా తాజాగా ఖుషి సినిమా నుంచి ఆరాధ్య అనే పాటను విడుదల చేయగా.. ఈ లిరికల్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లో సమంత సింపుల్ లుక్ లో సూపర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే ఈ పోస్టర్లో సమంత వేసుకున్న చెప్పులు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సొగసరి అయిన సమంత అప్రాజిత తూర్ ఖైత్ హీల్స్ తో ఈ పాటలో సమంత మరింత అందంగా కనిపించింది అయితే ఇప్పుడు అందరూ ఈ చెప్పుల ధర గురించి చర్చించుకుంటుండగా.. వీటి ధర అక్షరాలా రూ.7,399.. ఇకపోతే ఈ చెప్పులు సమంత అందాన్ని మరింత పెంచాలని అభిమానుల సైతం చెబుతున్నారు.  మొత్తానికి అయితే ఈ చెప్పులు చాలా అందంగా ఉండటమే కాకుండా స్టైల్ గా కూడా ఉన్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు సమంత ఫ్యాన్స్. ఇకపోతే శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీన విడుదల కాబోతోంది.



RRR Telugu Movie Review Rating

నిజమేనా? చైనాలో పేదరికం పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>