Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/k9hli3a0f8a24-4a70-44d0-a694-fec951f05629-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/k9hli3a0f8a24-4a70-44d0-a694-fec951f05629-415x250-IndiaHerald.jpgటీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్గా కొనసాగుతూ వున్నాడు అనే విషయం తెలిసిందే. టీమిండియాకు దాదాపు దశాబ్ద కాలానికి పైగానే ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ.. ఇక జట్టు విజయంలో ఇప్పుడు కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు. ఇక ఎన్నో ఏళ్లపాటు అటు భారత జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు ఈ స్టార్ క్రికెటర్. ఇక ప్రస్తుతం కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ జట్టులో కీలక ప్లేయర్గా ఉన్నాడు అని చెప్పాలి. అయితే విరాట్ కోహ్లీ అటు రికార్డులు కొల్లగొట్టడం విషయంలో కూడా నేటి జనK9hli{#}Sachin Tendulkar;VIRAT KOHLI;INTERNATIONAL;Cricket;MS Dhoniసచిన్ రికార్డుకు చేరువలో.. కింగ్ విరాట్ కోహ్లీ?సచిన్ రికార్డుకు చేరువలో.. కింగ్ విరాట్ కోహ్లీ?K9hli{#}Sachin Tendulkar;VIRAT KOHLI;INTERNATIONAL;Cricket;MS DhoniMon, 17 Jul 2023 18:15:00 GMTటీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్గా కొనసాగుతూ వున్నాడు అనే విషయం తెలిసిందే. టీమిండియాకు దాదాపు దశాబ్ద కాలానికి పైగానే ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ.. ఇక జట్టు విజయంలో ఇప్పుడు కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు. ఇక ఎన్నో ఏళ్లపాటు అటు భారత జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు ఈ స్టార్ క్రికెటర్. ఇక ప్రస్తుతం కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ జట్టులో కీలక ప్లేయర్గా ఉన్నాడు అని చెప్పాలి.


 అయితే విరాట్ కోహ్లీ అటు రికార్డులు కొల్లగొట్టడం విషయంలో కూడా నేటి జనరేషన్ ఆటగాళ్లతో పోల్చి చూస్తే ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక ప్రస్తుతం స్టార్ క్రికెటర్ గా కొనసాగుతూ ఎన్నో రికార్డులు కొల్లగొట్టినప్పటికీ.. ఇంకా కొత్తగా అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ క్రికెటర్లలో కనిపించే కసి అటు విరాట్ కోహ్లీలో కనిపిస్తూ ఉంటుంది. ఇక ఎన్ని పరుగులు చేసిన  దాహం తీరలేదు అన్నట్లుగానే అతని ఆటతీరు  ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఇక ఇప్పుడు ఏకంగా క్రికెట్ దేవుడిగా పిలుచుకునే సచిన్ రికార్డుకు చెరువులోకి వచ్చాడు.


 ఇప్పటివరకు అత్యధిక విజయాల్లో భారత జట్టులో భాగస్వామ్యం వహించిన ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు విరాట్ కోహ్లీ. ఈ జాబితాలో 307 మ్యాచ్ల విజయాలలో భాగస్వామ్యం వహించిన క్రికెటర్ గా మొదటి స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. అయితే ఇటీవల వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో విజయంలో కోహ్లీ కూడా భాగం అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ విజయంతో  296 మ్యాచ్లలో భారత విషయంలో భాగస్వామ్యం వహించిన క్రికెటర్ గా రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఇది లిస్టులో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 295 మ్యాచ్లతో మూడో స్థానంలో ఉన్నాడు.ఇదే లిస్టులో 277 మ్యాచ్లతో రోహిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అయితే మరో 12 మ్యాచ్ లలో గెలుపులో భాగస్వామ్యం అయితే సచిన్ రికార్డును బద్దలు కొడతాడు విరాట్ కోహ్లీ.



RRR Telugu Movie Review Rating

NTR 31లో మరో టాప్ హీరో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>