MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthy-suresh-movies4728125f-98bd-4531-8c4c-95ffbf8991b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthy-suresh-movies4728125f-98bd-4531-8c4c-95ffbf8991b3-415x250-IndiaHerald.jpgహీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం ఫుల్ జోష్ తో వరుస సినిమాలను తెరకెక్కిస్తూ ఉంది. హీరోయిన్ గా కాకుండా స్టార్ హీరోల చిత్రాలలో కూడా ఈ ముద్దుగుమ్మ కీలకమైన పాత్రలలో గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పలు రకాల సినిమాలలో నటిస్తోంది. వాస్తవానికి గత ఏడాది నుంచే కీర్తి సురేష్ కెరియర్ చాలా స్పీడ్ అందుకుందని వరుస సినిమాలతో సక్సెస్ అవుతోందని చెప్పవచ్చు. ఈ ఏడాది కూడా ఇదే దూకుడుని ప్రదర్శిస్తూ ఉన్నది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో తెలుగు తమిళంలో కలిసి 5 సినిమాలలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు మరొక KEERTHY SURESH;MOVIES{#}keerthi suresh;kirti;raj;Variar;Telugu;Tamil;Heroine;Success;Mahanati;Darsakudu;Josh;Cinema;Directorమళ్లీ లేడి ఓరియంటేడ్ చిత్రాలవైపు కీర్తి సురేష్..!!మళ్లీ లేడి ఓరియంటేడ్ చిత్రాలవైపు కీర్తి సురేష్..!!KEERTHY SURESH;MOVIES{#}keerthi suresh;kirti;raj;Variar;Telugu;Tamil;Heroine;Success;Mahanati;Darsakudu;Josh;Cinema;DirectorMon, 17 Jul 2023 07:30:00 GMTహీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం ఫుల్ జోష్ తో వరుస సినిమాలను తెరకెక్కిస్తూ ఉంది. హీరోయిన్ గా కాకుండా స్టార్ హీరోల చిత్రాలలో కూడా ఈ ముద్దుగుమ్మ కీలకమైన పాత్రలలో గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పలు రకాల సినిమాలలో నటిస్తోంది. వాస్తవానికి గత ఏడాది నుంచే కీర్తి సురేష్ కెరియర్ చాలా స్పీడ్ అందుకుందని వరుస సినిమాలతో సక్సెస్ అవుతోందని చెప్పవచ్చు. ఈ ఏడాది కూడా ఇదే దూకుడుని ప్రదర్శిస్తూ ఉన్నది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో తెలుగు తమిళంలో కలిసి 5 సినిమాలలో నటిస్తున్నట్లు సమాచారం.


ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు మరొక లేడీ ఓరియంటెడ్ చింతన్నీ కూడా లాంచ్ చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. డ్రీమ్ వారియర్ బ్యానర్లో తెలుగు, తమిళ్ భాషలలో ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని నిన్నటి రోజున చెన్నైలో ప్రారంభించింది. గణేష్ రాజ్ అనే ఒక కొత్త దర్శకుడు తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇదొక వినూత్నమైన యాక్షన్ త్రిల్లర్ సినిమాగా ట్విస్టులు టర్నింగ్ పాయింట్లు అన్నట్లుగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. టెక్నికల్గా ఈ సినిమా ప్రధానంగా హైలెట్గా నిలవబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో మహానటి నిర్మాతలలో ఇంకా బలంగానే ఉందని చెప్పవచ్చు. ఈ సినిమా సక్సెస్ తరువాత గ్లామర్ పాత్రలు వచ్చినప్పటికీ ఈ ముద్దుగుమ్మ పెద్దగా నటించలేదు కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే సెలెక్టివ్ చేస్తూ నటిస్తోంది. అలా గుడ్ లక్ సర్కిల్ లేడీ ఓరియంటెడ్ సినిమా కూడా చేసింది. అలా ఎన్నో చిత్రాలు వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి ఏ గ్రామంలో హీరోయిన్గా కూడా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో గ్లామర్ హీరోయిన్ గా కనిపించడం కోసం సర్కారు వారి పాట చిత్రంలో గ్లామర్ తో మైమరిపించింది. దీంతో మళ్ళీ అవకాశాలు పెరుగుతున్నాయి. ఇలా సైలెంట్ గా సినిమా అని ప్లాన్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది కీర్తి సురేష్.



RRR Telugu Movie Review Rating

"గుంటూరు కారం" మూవీలో తన పాత్ర గురించి అదిరిపోయే హింట్ ఇచ్చిన మీనాక్షి చౌదరి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>