MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr12d6829f-39b8-45f2-983b-533a8cb820e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr12d6829f-39b8-45f2-983b-533a8cb820e8-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయనకు ఉన్న స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ ... ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన స్టూడెంట్ నెంబర్ 1 మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈ నటుడు ఆది ... సింహాద్రి వంటి విజయాలతో మాస్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకోవడం మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోల్లో ఒకరిగా మారిపోయాడు. ఆ తర్వాతి నుండి ఎన్టీఆర్ నటింJr ntr{#}R Rathnavelu;Student No 1;Simhadri;Saif Ali Khan;Janhvi Kapoor;AdiNarayanaReddy;Rajamouli;koratala siva;NTR;Jr NTR;Mass;Ratnavelu;bollywood;Posters;Box office;Telugu;Music;Industry;Cinema"దేవర" మూవీకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మూవీ యూనిట్..!"దేవర" మూవీకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మూవీ యూనిట్..!Jr ntr{#}R Rathnavelu;Student No 1;Simhadri;Saif Ali Khan;Janhvi Kapoor;AdiNarayanaReddy;Rajamouli;koratala siva;NTR;Jr NTR;Mass;Ratnavelu;bollywood;Posters;Box office;Telugu;Music;Industry;CinemaMon, 17 Jul 2023 03:00:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయనకు ఉన్న స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ ... ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన స్టూడెంట్ నెంబర్ 1 మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈ నటుడు ఆది ... సింహాద్రి వంటి విజయాలతో మాస్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకోవడం మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోల్లో ఒకరిగా మారిపోయాడు. ఆ తర్వాతి నుండి ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. 

ఇకపోతే ఆఖరుగా ఈ నటుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఎన్టీఆర్ కు గ్లోబల్ స్థాయిలో క్రేజ్  లభించింది. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ ... కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనుండగా ... బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా కనిపించబోతుంది. రత్నవేలు ఈ సినిమాకు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు .

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ పూర్తి అయినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇకపోతే దేవర మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


RRR Telugu Movie Review Rating

"గుంటూరు కారం" మూవీలో తన పాత్ర గురించి అదిరిపోయే హింట్ ఇచ్చిన మీనాక్షి చౌదరి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>