Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4bdf3b9f-26ab-47e8-ac09-87d8ed51deb9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4bdf3b9f-26ab-47e8-ac09-87d8ed51deb9-415x250-IndiaHerald.jpgమహేశ్‌ బాబు - త్రివిక్రమ్‌ కాంబోలో హ్యాట్రిక్‌ మూవీగా 'గుంటూరు కారం' తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.ఇప్పటికే విడుదలైన వీడియోలు, పోస్టర్లు సినిమాపై అంచనాలను ఓ రేంజ్‌లో పెంచేశాయి. తాజాగా హీరోయిన్‌ మీనాక్షి చౌదరి ఈ మూవీకి సంబంధించిన బిగ్‌ అప్‌డేట్‌ను లీక్‌ చేసింది.ఈ సినిమాలో కథానాయికలుగా మొదట పూజా హెగ్డే, శ్రీలీలను ఎంపిక చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌ నుంచి పూజా హెగ్డే బయటకు వెళ్లింది. దీంతో శ్రీలీల మెయిన్ హీరోయిన్‌ అయింది. రెండో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి ని తీసుకున్నట్లు కొంతకాలంగsocialstars lifestyle{#}choudary actor;Pooja Hegde;Posters;CBN;Guntur;Telugu;Heroine;Cinemaఆ రోజును ఎప్పటికి గుర్తుపెట్టుకుంటాను అంటున్న మీనాక్షి చౌదరి....!!ఆ రోజును ఎప్పటికి గుర్తుపెట్టుకుంటాను అంటున్న మీనాక్షి చౌదరి....!!socialstars lifestyle{#}choudary actor;Pooja Hegde;Posters;CBN;Guntur;Telugu;Heroine;CinemaMon, 17 Jul 2023 22:41:17 GMTమహేశ్‌ బాబు - త్రివిక్రమ్‌ కాంబోలో హ్యాట్రిక్‌ మూవీ గా 'గుంటూరు కారం' తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.ఇప్పటికే విడుదలైన వీడియోలు, పోస్టర్లు సినిమా పై అంచనాలను ఓ రేంజ్‌ లో పెంచేశాయి. తాజా గా హీరోయిన్‌ మీనాక్షి చౌదరిమూవీ కి సంబంధించిన బిగ్‌ అప్‌డేట్‌ ను లీక్‌ చేసింది.ఈ సినిమాలో కథానాయికలు గా మొదట పూజా హెగ్డే, శ్రీలీల ను ఎంపిక చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌ నుంచి పూజా హెగ్డే బయటకు వెళ్లింది. దీంతో శ్రీలీల మెయిన్ హీరోయిన్‌ అయింది. రెండో హీరోయిన్‌ గా మీనాక్షి చౌదరి ని తీసుకున్నట్లు కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయం పై చిత్రబృందం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా 'హత్య' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో పాల్గొన్న మీనాక్షి చౌదరి తాను గుంటూరు కారంలో నటిస్తున్నట్లు లీక్ చేసింది. అంతే కాదు ఆ సినిమా షూటింగ్‌ కు సంబంధించిన అప్‌డేట్‌ను కూడా చెప్పేసింది. దీంతో మహేశ్ అభిమానులు సంబరపడుతున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. దీనిపై మీనాక్షి మాట్లాడుతూ.. ఇప్పటికే ఒక షెడ్యూల్‌ పూర్తయిందని చెప్పింది. మహేశ్‌ అంటే తనకెంతో ఇష్టమని, ఆయనకు తాను అభిమానినని చెప్పింది. తనతో నటిస్తోన్న అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది. షూటింగ్‌కు వెళ్లిన మొదటి రోజు, మొదటి సన్నివేశమే మహేశ్‌తో ఉందని.. ఆ రోజును ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని మీనాక్షి చౌదరి చెప్పింది. త్రివిక్రమ్‌, మహేశ్‌ బాబుల హిట్ కాంబోలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' తో తెలుగు తెరకు పరిచయమై, తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకుంది మీనాక్షి చౌదరి. ఆ తర్వాత 'హిట్‌ 2', 'ఖిలాడి' చిత్రాల్లో సందడి చేసింది. ప్రస్తుతం 'గుంటూరు కారం'లో నటిస్తున్నట్లు ఖరారైంది.



RRR Telugu Movie Review Rating

బ్యాడ్ కామెంట్స్ కి గురి అవుతున్న అనన్య నాగళ్ల...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>