Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle87c7bd46-1466-4d3c-ab62-d240d42c9a13-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle87c7bd46-1466-4d3c-ab62-d240d42c9a13-415x250-IndiaHerald.jpgఅక్కినేని యువ హీరో నాగ చైతన్య మరోసారి విడాకులు ఇవ్వబోతున్నాడట. అదేంటి సమంతతో అతను ఆల్రెడీ డైవర్స్ తీసుకున్నాడు కదా మళ్లీ ఎవరిని పెళ్లాడలేదు మరి అలాంటిది ఎలా డైవర్స్ తీసుకుంటాడని అనుకోవచ్చు.సమంత కెరీర్ మీద పెళ్లి, విడాకులు ఎంత ఇంప్యాక్ట్ కలిగించాయో నాగ చైతన్య విషయంలో కూడా ఈ డైవర్స్ అనేవి చాలా హడావిడి చేశాయి. ఇక బాక్సాఫీస్ దగ్గర కూడా వరుస పరాజయాలు నాగ చైతన్యని బాగా డిస్టర్బ్ చేశాయి.అయితే లేటెస్ట్ గా నాగ చైతన్య దగ్గరకు ఒక విడాకుల కాన్సెప్ట్ తో కథ వచ్చిందట. తన కెరీర్ లో ఈ డైవర్స్ ఇష్యూ చాలా వివాదాస్socialstars lifestyle{#}Yuva;akhil akkineni;Darsakudu;vegetable market;Yevaru;naga;Audience;Naga Chaitanya;Chaitanya;Director;Cinema;Heroineరియల్ లైఫ్ ను రీల్ లైఫ్ గా చూపించబోతున్న నాగచైతన్య...!!రియల్ లైఫ్ ను రీల్ లైఫ్ గా చూపించబోతున్న నాగచైతన్య...!!socialstars lifestyle{#}Yuva;akhil akkineni;Darsakudu;vegetable market;Yevaru;naga;Audience;Naga Chaitanya;Chaitanya;Director;Cinema;HeroineMon, 17 Jul 2023 22:29:03 GMTఅక్కినేని యువ హీరో నాగ చైతన్య మరోసారి విడాకులు ఇవ్వబోతున్నాడట. అదేంటి సమంతతో అతను ఆల్రెడీ డైవర్స్ తీసుకున్నాడు కదా మళ్లీ ఎవరిని పెళ్లాడలేదు మరి అలాంటిది ఎలా డైవర్స్ తీసుకుంటాడని అనుకోవచ్చు.సమంత కెరీర్ మీద పెళ్లి, విడాకులు ఎంత ఇంప్యాక్ట్ కలిగించాయో నాగ చైతన్య విషయంలో కూడా ఈ డైవర్స్ అనేవి చాలా హడావిడి చేశాయి. ఇక బాక్సాఫీస్ దగ్గర కూడా వరుస పరాజయాలు నాగ చైతన్యని బాగా డిస్టర్బ్ చేశాయి.అయితే లేటెస్ట్ గా నాగ చైతన్య దగ్గరకు ఒక విడాకుల కాన్సెప్ట్ తో కథ వచ్చిందట. తన కెరీర్ లో ఈ డైవర్స్ ఇష్యూ చాలా వివాదాస్పదంగా మారగా దాన్ని వెండితెర మీద చూపించాలని ఫిక్స్ అయ్యాడట నాగ చైతన్య. కొత్త దర్శకుడు నాగ చైతన్య చెప్పిన కథకు ఓకే చెప్పాడట త్వరలోనే ఈ సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని తెలుస్తుంది. నాగ చైతన్య విడాకుల కాన్సెప్ట్ తో సినిమా అనగానే ఫ్యాన్స్ లో ఎగ్జైట్ మెంట్ మొదలైంది.

బంగార్రాజు సినిమాతో హిట్ అందుకున్న నాగ చైతన్య థ్యాంక్యూ, కస్టడీ సినిమాలతో నిరాశపరచాడు. ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలని చూస్తున్నాడు చైతన్య. ఈ సినిమాతో పాటుగా మరో ఇంట్రెస్టింగ్ కాంబో సెట్ చేయాలని చూస్తున్నారట. ఈమధ్య అక్కినేని హీరోలకు టైం చాలా బ్యాడ్ గా నడుస్తుంది. ఏ సినిమా చేసినా సరే వర్క్ అవుట్ అవ్వట్లేదు.నాగ చైతన్య సమంతల డైవర్స్ ఇష్యూపై సినిమా అనగానే ఫ్యాన్స్ లో కూడా ఆసక్తి మొదలైంది. మరి నాగ చైతన్య ఈ సినిమాను ఎలా తీయాలని అనుకుంటున్నాడు. వారి రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనలనే చూపించాడా ఏంటి అన్నది చూడాలి. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన ఎవరు హీరోయిన్ గా నటిస్తారు అన్నది చూడాలి. చైతన్యతో పాటుగా హీరోయిన్ గా నటించే వారికి కూడా ఈ సినిమాలో ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తుంది.

నాగ చైతన్య లవర్ బోయ్ ఇమేజ్ తోనే తనకు సూటయ్యే కథలనే ఎంచుకుంటున్నాడు. కస్టడీ సినిమా కథ కథనాలు బాగున్నా ఎందుకో ఆడియన్స్ కి అది రీచ్ అవ్వలేదు. ఆ సినిమాతో తమిళంలో కూడా తన మార్కెట్ పై గురి పెట్టాడు నాగ చైతన్య. అసలే అఖిల్ కి వరుస ఫ్లాపులు పడుతున్నాయని ఫ్యాన్స్ టెన్షన్ పడుతుంటే నాగ చైతన్య కూడా ఇప్పుడు హిట్ ట్రాక్ తప్పడం ఫ్యాన్స్ ని మళ్లీ టెన్షన్ లో మొదలైంది.



RRR Telugu Movie Review Rating

బ్యాడ్ కామెంట్స్ కి గురి అవుతున్న అనన్య నాగళ్ల...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>