Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/chahalee9a0fc9-0109-478c-b769-956d2b6d70ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/chahalee9a0fc9-0109-478c-b769-956d2b6d70ef-415x250-IndiaHerald.jpgఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ రెండింటికి మధ్య దూరం ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత దూరం వుండేమో అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ పోలిక వినడానికి విడ్డూరంగా ఉన్న ఆర్సీబీ దురదృష్టం చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి ఇది అవును అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆకాశం భూమి కలిసినట్లుగానే ఉంటాయి. కానీ ఎప్పటికీ కలవవు.. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా ప్రతిసారి ఐపీఎల్ టైటిల్ గెలుస్తుందేమో అనే నమ్మకం అందరిలో కల్పిస్తుంది.. కానీ గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్Chahal{#}Audi;Qualification;Chris Morris;Avunu;Rajasthan;Royal Challengers;Gujarat - Gandhinagarఅందుకే ఆర్సిబి టైటిల్ గెలవలేదు.. షాకింగ్ విషయం చెప్పిన చాహల్?అందుకే ఆర్సిబి టైటిల్ గెలవలేదు.. షాకింగ్ విషయం చెప్పిన చాహల్?Chahal{#}Audi;Qualification;Chris Morris;Avunu;Rajasthan;Royal Challengers;Gujarat - GandhinagarMon, 17 Jul 2023 11:45:00 GMTఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ రెండింటికి మధ్య దూరం ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత దూరం వుండేమో అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ పోలిక వినడానికి విడ్డూరంగా ఉన్న ఆర్సీబీ దురదృష్టం చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి ఇది అవును అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆకాశం భూమి కలిసినట్లుగానే ఉంటాయి. కానీ ఎప్పటికీ కలవవు.. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా ప్రతిసారి ఐపీఎల్ టైటిల్ గెలుస్తుందేమో అనే నమ్మకం అందరిలో కల్పిస్తుంది.. కానీ గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.


 అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఆ జట్టు ఫేట్ మాత్రం అస్సలు మారడం లేదు. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి మొన్నటికి మొన్న ముగిసిన సీజన్ వరకు కూడా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ప్రతిసారి ఈ సాల కప్ నమ్దే అంటూ ఆర్సిబి ఫ్యాన్స్ హడావిడి చేయడం తప్ప.. వారి కల నెరవేరే రోజు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అయితే జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ బెంగళూరు టీం ఎందుకు టైటిల్ గెలవలేక పోతుంది.. అసలు లోపం ఎక్కడుంది అన్న విషయంపై కూడా ఎప్పుడూ ఫ్యాన్స్ కన్ఫ్యూజన్లో పడిపోతూ ఉంటారు.


 అయితే ఇదే విషయం గురించి భారత స్పిన్నర్ బెంగళూరు జట్టు మాజీ ఆటగాడు.. చాహల్ చక్కని సమాధానం చెప్పాడు. 2014 నుంచి 2021 వరకు దాదాపు 8 సీసన్స్ పాటు బెంగళూరుకు ఆడాడు. అయితే గత ఎడారి జట్టు నుంచి తప్పుకున్నాడు చాహల్. ఇక ఆర్సీబీ టైటిల్ గెలిచే అవకాశాల గురించి చెప్పుకుంటూ.. 2016 సీజన్ క్రిస్ గేల్, రాహుల్,  కోహ్లీ, డివిలియర్స్, స్టార్క్ ఇలా మా జట్టు చాలా బలంగా ఉంది. మొదట్లో కొన్ని మ్యాచ్లు ఓడినా చివరిగా ఏడు మ్యాచ్లలో ఆరు గెలిచాం.. వరుస విజయాలతో మాలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. ఆపై గుజరాత్ తో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్ గెలిచి ఫైనల్ అడుగుపెట్టాం. మరో ఎండ్ లో సన్రైజర్స్ అర్హత సాధించింది. ఫైనల్ చిన్నస్వామి స్టేడియంలో కనుక విజయ మాదే అనుకున్నాం. కానీ ఆ మ్యాచ్ లో 8 పరుగులు తేడాతో ఓడిపోయాం. ఓడటం రెండు రకాలు ఒకటి ప్రయత్నించి ఓడటం.. మరొకటి మొదటి నుంచి ఓడిపోవడం.. మంచిగా ఆడి ఓడిపోతే ఓటమి గురించి పెద్దగా బాధపడం.. ఒకసారి మేము వరుసగా ఓడిపోయాక.. ఏడో మ్యాచ్ గెలిచాం..  టైటిల్ గెలిచినట్లు సంబరాలు చేసుకున్నాం. రాజస్థాన్ బాగా ఆడిన అర్హత సాధించలేకపోయింది. కనుక టైటిల్ గురించి పెద్దగా ఆలోచించం అంటూ చాహల్ చెప్పుకొచ్చాడు..



RRR Telugu Movie Review Rating

నిజమేనా? చైనాలో పేదరికం పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>