MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jailer-movie2272e5ba-c54a-4a45-8003-80c0c0101e9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jailer-movie2272e5ba-c54a-4a45-8003-80c0c0101e9f-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా మంచి పాపులారిటీ సంపాదించారు రజినీకాంత్. తను నటిస్తున్న తాజా చిత్రం జైలర్.. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించడం జరుగుతోంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్ బ్యానర్స్ పై నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటిస్తూ ఉండగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా నటిస్తూ ఉన్నారు.అలాగే మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అలనాటి హీరోయిన్ రమ్JAILER ;MOVIE{#}Dilip Kumar;Kumaar;tamannaah bhatia;Kerala;Tollywood;Rajani kanth;court;Kannada;Chennai;Chitram;Hero;Heroine;Cinema;Directorజైలర్ సినిమాపై కోర్టులో పిటిషన్.. కారణం ఏమిటంటే..?జైలర్ సినిమాపై కోర్టులో పిటిషన్.. కారణం ఏమిటంటే..?JAILER ;MOVIE{#}Dilip Kumar;Kumaar;tamannaah bhatia;Kerala;Tollywood;Rajani kanth;court;Kannada;Chennai;Chitram;Hero;Heroine;Cinema;DirectorMon, 17 Jul 2023 08:00:00 GMTకోలీవుడ్ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా మంచి పాపులారిటీ సంపాదించారు రజినీకాంత్. తను నటిస్తున్న తాజా చిత్రం జైలర్.. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించడం జరుగుతోంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్ బ్యానర్స్ పై నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటిస్తూ ఉండగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా నటిస్తూ ఉన్నారు.అలాగే మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఇందులో నటిస్తోంది.


ఆగస్టు 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ప్రస్తుతం జైలర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి సాంగ్స్ విడుదల చేయక బాగానే ఆకట్టుకుంటున్నాయి. తాజాగా జైలర్ సినిమా ఒక వివాదంలో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. మల యాళం డైరెక్టర్ సర్కిల్ మడతిల్ జైలర్ సినిమా పైన కేసు వేయడం జరిగింది. అదే జైలర్ టైటిల్ ని తాను 2021 లోనే కేరళ ఫిలిం ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేయించారని ఆ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయిందని ఈ సినిమా టైటిల్ ని కమలహాసన్ వచ్చి లాంచ్ చేశారని తెలియజేయడం జరుగుతొంది.

రజనీకాంత్ జైలర్ టైటిల్ ని మార్చాలంటూ చిత్ర యూనిట్ని కోరడం జరిగిందట. అయితే వాళ్లు  స్పందించకపోవడంతో మద్రాస్ హైకోర్టు నుంచి పిటిషన్ వేశారట మలయాళం డైరెక్టర్. ఆగస్టు రెండున ఈ  పిటిషన్ హిమరింగ్ కు రాబోతోంది.. ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది అయితే రెండు వేరు వేరు భాషల్లో సినిమాలు కాబట్టి పిటిషన్ కొట్టేస్తుందని పలువురునీటిజెన్లు కామెంట్ చేస్తున్నారు మరి కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

"గుంటూరు కారం" మూవీలో తన పాత్ర గురించి అదిరిపోయే హింట్ ఇచ్చిన మీనాక్షి చౌదరి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>