MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kriti-kharbanda-photos4b7a8663-b8f5-4f3c-a14d-363a40aaf35e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kriti-kharbanda-photos4b7a8663-b8f5-4f3c-a14d-363a40aaf35e-415x250-IndiaHerald.jpgబోణీ సినిమాతో మొదటిసారి తెలుగుతరకు పరిచయమయ్యింది హీరోయిన్ కృతి కర్బంద. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ ఎన్నో సంవత్సరాలు అడపాదడపా చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన కృతి ఈమధ్య పెద్దగా అవకాశాలు రాబట్టుకోలేకపోయింది. దీంతో అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో ఫెయిడౌట్ హీరోయిన్గా మిగిలిపోయింది. కృతికర్బంద టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్లో ,బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో అవకాశాలను అందుకుంటునే ఉంటోంది. హీరోయిన్గా బాలీవుడ్ లో ఈమధ్య మంచి ఆఫర్లు దక్కించుకున్నట్లు తెలుస్తోKRITI KHARBANDA;PHOTOS{#}Tollywood;Success;Heroine;bollywoodసెల్ఫీ ఫోటోలతో అందాలు చూపిస్తున్న కృతికర్బంద..!!సెల్ఫీ ఫోటోలతో అందాలు చూపిస్తున్న కృతికర్బంద..!!KRITI KHARBANDA;PHOTOS{#}Tollywood;Success;Heroine;bollywoodMon, 17 Jul 2023 23:00:00 GMTబోణీ సినిమాతో మొదటిసారి తెలుగుతరకు పరిచయమయ్యింది హీరోయిన్ కృతి కర్బంద. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ ఎన్నో సంవత్సరాలు అడపాదడపా చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన కృతి ఈమధ్య పెద్దగా అవకాశాలు రాబట్టుకోలేకపోయింది. దీంతో అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో ఫెయిడౌట్ హీరోయిన్గా మిగిలిపోయింది. కృతికర్బంద టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్లో ,బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో అవకాశాలను అందుకుంటునే ఉంటోంది. హీరోయిన్గా బాలీవుడ్ లో ఈమధ్య మంచి ఆఫర్లు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ లో కెరియర్ను కొనసాగించేందుకు తన హాట్ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో నిరంతరం షేర్ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు తాజాగా మరొకసారి తన అందాల ఆరబోత ఫోటోలను వైరల్ గా చేస్తుంది తన నడుము నాభి అందాలను చూపిస్తూ కుర్రకారుల మతులు పోగొడుతోంది కృతి కర్బంద. తాజాగా ఇలా నడుము అందాలతో సెల్ఫీ లో తన అందాలను బంధించి మరొకసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ రేంజ్ లో అందాల విందు చేస్తున్న కృతి కర్బంధ ఫోటోలు షేర్ చేయడం జరిగింది ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ మరిన్ని అవకాశాలు అందుకోవడం ఖాయమంటూ అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో కృతికర్బంధ ఫోటోలకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో మరో ఐదారు సంవత్సరాల పాటు ఏదో ఒక భాషలో తన హవా కొనసాగించే అవకాశం ఉందని పలువురు నటిజెన్లు తెలియజేస్తున్నారు. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి చాలా కాలం అవుతున్నప్పటికీ సరైన సక్సెస్ అందుకోలేక పోతోంది కేవలం వయసు పెరుగుతున్న కృతికర్బంధ అందం మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ కుర్రకారులను కవ్విస్తోంది. ప్రస్తుతం కృతికర్బంద చేసిన ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.
RRR Telugu Movie Review Rating

బ్యాడ్ కామెంట్స్ కి గురి అవుతున్న అనన్య నాగళ్ల...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>