HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/lalajalam-uses95679cb2-6d18-4783-a178-bc204815fc76-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/lalajalam-uses95679cb2-6d18-4783-a178-bc204815fc76-415x250-IndiaHerald.jpgమనకు తెలియని కొన్ని ఆరోగ్య చిట్కాలు ఉండనే ఉన్నాయి.. అందులో ఇప్పుడు మనం కొన్నిటిని తెలుసుకుందాం.ఉదయం లేవగానే మన లాలాజలాన్ని కంటికి కాటుక లెక్క రాసుకోవడం వల్ల కళ్ళ మంటలు రావు. అంతేకాకుండా అదేవిధంగా తల నొప్పి కూడా రాకుండా ఉంటుందట. కంటి చూపు పెరుగుతుంది. కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ లాలాజలంలో 18 రకాల యాంటీగ్రేట్స్ ఉంటాయి అందుచేతనే మన శరీర రోగాన్ని నివారించే లాలాజలంలో తయారవుతుంది. ఇటువంటి లాలాజలాన్ని బయటకి ఉమ్మి వేయకుండా.. దానిని కంటికి కాటుక లెక్క రాసుకోవడం ఎంతో LALAJALAM;USES{#}Cow slaughter;Butter;Buttermilk;Evening;Manamఆరోగ్య చిట్కాలు పాటిస్తే చాలు డాక్టర్ అవసరమే లేదు.....?ఆరోగ్య చిట్కాలు పాటిస్తే చాలు డాక్టర్ అవసరమే లేదు.....?LALAJALAM;USES{#}Cow slaughter;Butter;Buttermilk;Evening;ManamMon, 17 Jul 2023 06:00:00 GMT మనకు తెలియని కొన్ని ఆరోగ్య చిట్కాలు ఉండనే ఉన్నాయి.. అందులో ఇప్పుడు మనం కొన్నిటిని తెలుసుకుందాం.ఉదయం లేవగానే మన లాలాజలాన్ని  కంటికి కాటుక లెక్క రాసుకోవడం వల్ల కళ్ళ మంటలు రావు. అంతేకాకుండా  అదేవిధంగా  తల నొప్పి కూడా రాకుండా ఉంటుందట. కంటి చూపు పెరుగుతుంది. కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవి రాకుండా మనం కాపాడుకోవచ్చు.  ఈ లాలాజలంలో 18 రకాల యాంటీగ్రేట్స్ ఉంటాయి అందుచేతనే  మన శరీర రోగాన్ని నివారించే లాలాజలంలో తయారవుతుంది. ఇటువంటి లాలాజలాన్ని బయటకి ఉమ్మి వేయకుండా.. దానిని కంటికి కాటుక లెక్క రాసుకోవడం ఎంతో మంచిది.

 ఆ తర్వాత పరగడుపున ఉదయం లేవగానే  గోరువెచ్చని నీటిని తాగడం చాలా మంచిది. ఆ విధంగా చేయడం వల్ల మన శరీరంలో ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.  ఈ లాలాజలం కడుపులోకి వెళ్ళగానే శరీరంలో రోగ నివారణ శక్తిని నివారిస్తుంది. అలాగే లాలాజలం మన నోటిలో ఉంచుకోవడం ద్వారా చిన్న పిల్లలకి  మరియు పెద్ద పిల్లలకి అద్దాలు అవసరం లేకుండానే కంటి చూపు అనేది ఎంతో మెరుగుపడుతుంది. లాలాజలాన్ని కంటికి కాటుక లెక్క రాసుకోవడం వల్ల 100% మంచి ఆరోగ్యానికి కాపాడుకోవచ్చట.

 తలకు సంబంధించి ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ఆవు నెయ్యిని రాత్రిపూట పడుకునేటప్పుడు రెండు చుక్కలు ముక్కులో వేసుకుని తలకింద దిండు లేకుండా పడుకోవాలి.గురక సమస్యను కూడా ఇది నివారిస్తుంది. మైండ్ పవర్ కూడా పెరుగుతుంది. మెదడు సంబంధించి వ్యాధులు ఎటువంటివి దరిచేరకుండా ఉంటాయి.

 భోజనం తర్వాత అరగంట ముందు అరగంట తర్వాత నీటిని సేవించరాదు. ఉదయం పూట 9:00 గంటలలోపు భోజనాన్ని చేయాలి. ఆ తర్వాత మధ్యాహ్నం 2:00 లోపు చేయాలి. సాయంత్రం 6 గంటలలోపే భోజనం చేయాలి. ఈ విధంగా చేయడం వలన మన శరీరంలో కొన్ని రోగాలు మటుమాయమవుతాయి.

బాడి పెయింన్స్ మరియు బోన్స్, కిడ్నీస్ ఈ మూడింటికి ఒకటే చిట్కా...  బూడిద గుమ్మడికాయ 100  గ్రాములు వెన్న తీసిన మజ్జిగ 100 గ్రాములు రెండింటికి తీసుకుని 15 రోజులు వాడడం వలన ఈ మూడింటికి మంచి ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా కిడ్నీలో రాళ్లు కూడా తొలగిపోతాయి.



RRR Telugu Movie Review Rating

"గుంటూరు కారం" మూవీలో తన పాత్ర గురించి అదిరిపోయే హింట్ ఇచ్చిన మీనాక్షి చౌదరి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>