MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaar-movie-jagapathi-babub12c7ffb-6c3d-4825-90a2-1e9f6dc53469-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaar-movie-jagapathi-babub12c7ffb-6c3d-4825-90a2-1e9f6dc53469-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన చిత్రాలలో సలార్ సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. హోం భలే బ్యానర్ పైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన మలయాళం స్టార్ హీరో పృధ్విరాజ్ సుకుమారన్ తో పాటు జగపతిబాబు కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్ల సైతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా కనిపించాయి. తాజాగా నటుడు జగపతిబాబు ఈ సినిమా విషయంపై పలు ఆసక్తSALAAR ;MOVIE;JAGAPATHI BABU{#}Prabhas;Shruti Haasan;prasanth;prashanth neel;India;Cinema;Director;Hero;News;KGF;Prasanth Neel;Prashant Kishorసలార్ చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేసిన జగపతిబాబు..!!సలార్ చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేసిన జగపతిబాబు..!!SALAAR ;MOVIE;JAGAPATHI BABU{#}Prabhas;Shruti Haasan;prasanth;prashanth neel;India;Cinema;Director;Hero;News;KGF;Prasanth Neel;Prashant KishorMon, 17 Jul 2023 07:00:00 GMTపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన చిత్రాలలో సలార్ సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. హోం భలే బ్యానర్ పైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన మలయాళం స్టార్ హీరో పృధ్విరాజ్ సుకుమారన్ తో పాటు జగపతిబాబు కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్ల సైతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా కనిపించాయి. తాజాగా నటుడు జగపతిబాబు ఈ సినిమా విషయంపై పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది.


ఇటీవల సలార్ సినిమా షూటింగ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది.. ప్రభాస్ అభిమానులు ప్రభాస్ ని ఎలా చూడాలో డైరెక్టర్ ప్రశాంత్ నిల్ అలా చూపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జగపతిబాబు మాట్లాడుతూ సలార్ సినిమాలో గతంలో తాను కేవలం ఐదు రోజులు మాత్రమే షూటింగ్లో పాల్గొన్నారు తెలియజేయడం జరిగింది. అయితే ఈ విషయం విన్న తర్వాత అభిమానులు చాలా కంగారు పడడం జరిగింది. ఇలా అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పటికీ పూర్తి అవుతుందని భయపడిపోయారు. కానీ టీజర్ రిలీజ్ అవ్వడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడంతో అభిమానులు.


కానీ తాజాగా ఇప్పుడు మరొకసారి మాట్లాడుతూ ఈ సినిమా మొదటినుంచి జగపతిబాబు ని మెయిన్ విలన్ అని అనుకుంటున్నారు  కానీ ప్రభాస్ కు తనకు మధ్య ఒక్క సన్నివేశం కూడా లేదని తెలియజేయడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే సలార్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. అయితే రెండవ భాగంలో ప్రభాస్ జగపతిబాబు మధ్య సన్నివేశాలు ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు. గతంలో కూడా ప్రశాంత్ నీల్ తన సినిమాలలో ఎక్కువగా మెయిన్ విలన్నీ రెండవ భాగంలోని చూపించడం జరిగింది. జగపతిబాబు కూడా ఇలా చెప్పడంతో ఈ మూవీ ఎలా వచ్చిందని అనుమానాలు అభిమానులు మొదలవుతున్నాయి



RRR Telugu Movie Review Rating

"గుంటూరు కారం" మూవీలో తన పాత్ర గురించి అదిరిపోయే హింట్ ఇచ్చిన మీనాక్షి చౌదరి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>