MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baby38700a21-1820-40bc-a081-f4fa8f5235fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baby38700a21-1820-40bc-a081-f4fa8f5235fa-415x250-IndiaHerald.jpgఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య లాంటి యంగ్ యాక్టర్స్ కలిసి నటించిన సినిమా బేబీ మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకొని యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇంకా ఇక దానికి తోడు ఈ సినిమాకి మౌత్ పబ్లిసిటీ కూడా చాలా బాగా ప్లస్ అయ్యింది. చూసినవాళ్లు బ్లాక్ బస్టర్ అని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మొదటి రోజే ఏకంగా రూ .7కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి షాక్ ఇచ్చింది.ఇక రెండవ రోజు కూడా అందులోనూ వీకెండ్స్ కావడంతో తగ్గేదేలే అన్నట్లు ఈ సినBABY{#}anand malayalam actor;Chaitanya;Blockbuster hit;News;Anand Deverakonda;Director;Tamil;producer;Producer;Cinemaకోలీవుడ్ కి పోతున్న బేబీ?కోలీవుడ్ కి పోతున్న బేబీ?BABY{#}anand malayalam actor;Chaitanya;Blockbuster hit;News;Anand Deverakonda;Director;Tamil;producer;Producer;CinemaMon, 17 Jul 2023 15:16:00 GMTఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య లాంటి యంగ్ యాక్టర్స్ కలిసి నటించిన సినిమా బేబీ మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకొని యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇంకా ఇక దానికి తోడు ఈ సినిమాకి మౌత్ పబ్లిసిటీ కూడా చాలా బాగా ప్లస్ అయ్యింది. చూసినవాళ్లు బ్లాక్ బస్టర్ అని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మొదటి రోజే ఏకంగా రూ .7కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి షాక్ ఇచ్చింది.ఇక రెండవ రోజు కూడా అందులోనూ వీకెండ్స్ కావడంతో తగ్గేదేలే అన్నట్లు ఈ సినిమా దూసుకుపోతోంది.రెండ్రోజుల్లో ఈ సినిమా 14 కోట్ల గ్రాస్ పైనే రాబట్టింది.ఇక ఈ సినిమా ఇప్పటికే పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని కూడా రాబట్టింది. రెండ్రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిందని ఆ చిత్ర యూనిట్ ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్నారు.ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్ విషయానికి వస్తే దాదాపు రూ.17.30 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసి 20 కోట్ల వసూళ్ల వైపు దూసుకువెళుతుందని సమాచారం తెలుస్తోంది.ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత వరకు కలక్షన్లను రాబడుతోంది అనేది చూడాలి.


మొత్తానికి హీరోగా ఆనంద్ దేవరకొండకి డైరెక్టర్ గా సాయి రాజేష్ కి ఈ సినిమా చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే చిన్న ప్రొడ్యూసర్ SKN ని స్టార్ ప్రొడ్యూసర్ గా ఈ సినిమా మార్చేసింది.ఈ నేపథ్యంలో తెలుగులో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయినందుకు తమిళంలో కూడా ఈ సినిమాని డబ్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. జైలర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాని నిర్మిస్తున్న కలైపులి తాను ఈ సినిమాని కొనుగోలు చేసి జైలర్ కంటే ముందే తమిళ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. మరి తెలుగులో ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులని ఈ సినిమా ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.కంటెంట్ బాగుంటే సినిమా ఏ భాషలో అయిన హిట్ అవుతుందని ఈ సినిమా నిరూపిస్తుందో లేదో చూడాలి.



RRR Telugu Movie Review Rating

NTR 31లో మరో టాప్ హీరో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>