MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijayddb30b26-413a-4fb2-938c-19152eccc280-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijayddb30b26-413a-4fb2-938c-19152eccc280-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ నటుడు పెళ్లి చూపులు మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత అర్జున్ రెడ్డి మూవీ తో సూపర్ హిట్ ను అందుకొని ఆ తర్వాత గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా మారి పోయాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ నటుడు లైగర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరో గా నటించాడు. భారీ అంచనాల నడుమ విVijay{#}Devarakonda;Cinema;Telugu;Industry;Yuva;vijay deverakonda;Pelli Choopulu;Arjun Reddy;Geetha Govindam;Gita Govindam;Blockbuster hit;India;Hero;V;Joseph Vijay;Samantha;Shiva;lord siva;kushi;september;parasuram;dil raju;Makar Sakranti;Postersవిజయ్ దేవరకొండ 13వ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ను ప్రకటించిన మూవీ మేకర్స్..!విజయ్ దేవరకొండ 13వ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ను ప్రకటించిన మూవీ మేకర్స్..!Vijay{#}Devarakonda;Cinema;Telugu;Industry;Yuva;vijay deverakonda;Pelli Choopulu;Arjun Reddy;Geetha Govindam;Gita Govindam;Blockbuster hit;India;Hero;V;Joseph Vijay;Samantha;Shiva;lord siva;kushi;september;parasuram;dil raju;Makar Sakranti;PostersSun, 16 Jul 2023 03:30:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ నటుడు పెళ్లి చూపులు మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత అర్జున్ రెడ్డి మూవీ తో సూపర్ హిట్ ను అందుకొని ఆ తర్వాత గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా మారి పోయాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ నటుడు లైగర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరో గా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరిచింది. 

దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఇకపోతే లైగర్ లాంటి భారీ ప్లాప్ తర్వాత విజయ్ ... సమంత హీరోయిన్ గా శివ నర్వాన దర్శకత్వంలో ఖుషి అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే విజయ్ దేవరకొండ హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఓ మూవీ రూపొందబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విజయ్ కెరియర్ లో 13 వ మూవీ గా రూపొందనుండగా దిల్ రాజు బ్యానర్ లో 54 వ మూవీ గా రూపొందబోతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా షూటింగ్ ను ఈ రోజు నుండి ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ... ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు కూడా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


RRR Telugu Movie Review Rating

"రూల్స్ రంజన్" మూవీ సెకండ్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>