MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/now-alia-also-a-part-of-that-block-buster-universebe1c69e8-e130-46a8-913c-1885df9de274-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/now-alia-also-a-part-of-that-block-buster-universebe1c69e8-e130-46a8-913c-1885df9de274-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇప్పుడు పెళ్లయ్యాక కూడా మంచి ఫాంలో ఉంది. ఆమె ప్రధాన పాత్రలో యశ్‌రాజ్ ఫిలిమ్స్ ఓ స్పై మూవీని తెరకెక్కించనుందని సమాచారం తెలిసింది. వచ్చే సంవత్సరం ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనిలో ఉంది. ఈమధ్య యశ్‌రాజ్ ఫిలిమ్స్ వారు పఠాన్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ ని అందుకున్నారు. ఆ సినిమా తర్వాత వీరి బ్యానర్‌లో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా టైగర్ 3 మూవీ ఈ సంవత్సరం దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా విడుదల కాగానALIA BHATT{#}Karan Johar;Kiara Advani;rani;priyanka;war;Alia Bhatt;prem;Heroine;Katrina Kaif;Salman Khan;bollywood;Hero;News;Cinemaఆ బ్లాక్ బస్టర్ యూనివర్స్ లో అలియా భట్..?ఆ బ్లాక్ బస్టర్ యూనివర్స్ లో అలియా భట్..?ALIA BHATT{#}Karan Johar;Kiara Advani;rani;priyanka;war;Alia Bhatt;prem;Heroine;Katrina Kaif;Salman Khan;bollywood;Hero;News;CinemaSun, 16 Jul 2023 15:46:00 GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇప్పుడు పెళ్లయ్యాక కూడా మంచి ఫాంలో ఉంది. ఆమె ప్రధాన పాత్రలో యశ్‌రాజ్ ఫిలిమ్స్ ఓ స్పై మూవీని తెరకెక్కించనుందని సమాచారం తెలిసింది. వచ్చే సంవత్సరం ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనిలో ఉంది. ఈమధ్య యశ్‌రాజ్ ఫిలిమ్స్ వారు పఠాన్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ ని అందుకున్నారు. ఆ సినిమా తర్వాత వీరి బ్యానర్‌లో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా టైగర్ 3 మూవీ ఈ సంవత్సరం దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా విడుదల కాగానే హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వాణిలు ప్రధాన పాత్రలతో వస్తున్న వార్ 2 మూవీ నవంబర్‌లో సెట్స్ పైకి వెళ్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.ఇంకా మరో వైపు ఈ బ్యానర్‌లో టైగర్ వర్సెస్ పఠాన్ సినిమా కూడా తెరరకెక్కనుంది. ఇది కూడా ఈ సంవత్సరం షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత అలియాభట్ తో స్పై మూవీని మొదలుపెట్టే అవకాశం ఉందని సమాచారం తెలిసింది.


ఇక ఆలియా భట్‌ నటిస్తున్న రెండు బాలీవుడ్ సినిమాలు విడుదలకు రెడీ ఉన్నాయి. అయితే అందులో ఒకటి కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'.. ఇందులో స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ హీరోగా చేశాడు.అలాగే ఇంకొక సినిమా 'ఫర్హాన్ అక్తర్' దర్శకత్వంలో వస్తున్న 'జీ లే జరా' సినిమా.. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్‌ లు కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు.ఇక ఫైనల్ గా ఆమె 'హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌' సినిమాతో ఆమె హాలీవుడ్‌ అరంగేట్రం చేయనుంది. పెళ్లయ్యి ఒక బిడ్డకు జన్మనిచ్చాక కూడా అలియా భట్ ఇలా వరుస సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీ హీరోయిన్ గా దూసుకుపోతుంది.



RRR Telugu Movie Review Rating

బేబీ చిత్రానికి సాయి రాజేష్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>