MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/divi25a7423c-4f94-4734-972a-e3935192eae1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/divi25a7423c-4f94-4734-972a-e3935192eae1-415x250-IndiaHerald.jpgతెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న బ్యూటీ లలో దివి ఒకరు. ఈ ముద్దు గుమ్మకు బిగ్ బాస్ షో కంటే ముందు పెద్దగా గుర్తింపు లేదు. కాకపోతే బిగ్ బాస్ షో ద్వారా మాత్రం ఈ నటికి సూపర్ క్రేజ్ లభించింది. అలాగే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక ఈ నటికి వరుస సినిమాల్లో ... వెబ్ సిరీస్ లో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే అనేక వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దు గుమ్మ పోయిన సంవత్సరం దసరా కానుకగా విడుదల అయినటుDivi{#}editor mohan;satya dev;tara;Dussehra;Vijayadashami;Reality Show;Josh;God Father;Chiranjeevi;BEAUTY;Beautiful;media;Bigboss;Cinemaవైట్ కలర్ డ్రెస్లో నడుమందాలతో అలరిస్తున్న దివి..!వైట్ కలర్ డ్రెస్లో నడుమందాలతో అలరిస్తున్న దివి..!Divi{#}editor mohan;satya dev;tara;Dussehra;Vijayadashami;Reality Show;Josh;God Father;Chiranjeevi;BEAUTY;Beautiful;media;Bigboss;CinemaSun, 16 Jul 2023 06:00:00 GMTతెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న బ్యూటీ లలో దివి ఒకరు. ఈ ముద్దు గుమ్మకు బిగ్ బాస్ షో కంటే ముందు పెద్దగా గుర్తింపు లేదు. కాకపోతే బిగ్ బాస్ షో ద్వారా మాత్రం ఈ నటికి సూపర్ క్రేజ్ లభించింది. అలాగే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక ఈ నటికి వరుస సినిమాల్లో ... వెబ్ సిరీస్ లో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే అనేక వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దు గుమ్మ పోయిన సంవత్సరం దసరా కానుకగా విడుదల అయినటువంటి గాడ్ ఫాదర్ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. 

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా ... మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సత్య దేవ్ ... నయన తారమూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ఈ నటి వరుస సినిమా అవకాశాలతో ... వెబ్ సిరీస్ అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. ఇలా వరుస ప్రాజెక్టు లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ ఈ నటి సోషల్ మీడియాలో కూడా ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తోంది. ఎక్కువ శాతం దేవి తన సోషల్ మీడియా అకౌంట్ లో వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా దివి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం బ్యూటిఫుల్ నటి దివి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

"రూల్స్ రంజన్" మూవీ సెకండ్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>