Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6c4898c7-2662-4d00-9e5b-73301df908e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6c4898c7-2662-4d00-9e5b-73301df908e1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలోని నంబర్ వన్ డైరెక్టర్ల రేసులో సుకుమార్ సైతం ఉన్నారనే సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు తక్కువే అయినా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించడం గమనార్హం.సుకుమార్ ప్రస్తుతం పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్ కూతురుకు మ్యూజిక్ పై ఆసక్తి ఉండగా ఈ కోర్సు కోసం సుకుమార్ తన కూతురితో అమెరికాకు వెళ్లినట్లు సమాచారం.సుకుమార్ ఒకవైపు తన డైరెక్షన్ లో సినిమాలను తెరకెక్కిస్తూనే ఇతర డైరెక్టర్ల సినిమాలకు కథ, కథనం అందిస్తూ ఆ సినిమాల సక్సెస్ లో కూడా కీలక పాత్ర socialstars lifestyle{#}American Samoa;Kathanam;sukumar;Industry;Success;Cinemaకూతురు కోసం అంత మొత్తంలో ఖర్చు చేస్తున్న డైరెక్టర్...!!కూతురు కోసం అంత మొత్తంలో ఖర్చు చేస్తున్న డైరెక్టర్...!!socialstars lifestyle{#}American Samoa;Kathanam;sukumar;Industry;Success;CinemaSun, 16 Jul 2023 13:30:31 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లోని నంబర్ వన్ డైరెక్టర్ల రేసు లో సుకుమార్ సైతం ఉన్నారనే సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు తక్కువే అయినా ఆ సినిమాల లో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించడం గమనార్హం.సుకుమార్ ప్రస్తుతం పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్ కూతురుకు మ్యూజిక్ పై ఆసక్తి ఉండగా ఈ కోర్సు కోసం సుకుమార్ తన కూతురి తో అమెరికాకు వెళ్లినట్లు సమాచారం.సుకుమార్ ఒకవైపు తన డైరెక్షన్ లో సినిమాలను తెరకెక్కిస్తూనే ఇతర డైరెక్టర్ల సినిమాలకు కథ, కథనం అందిస్తూ ఆ సినిమాల సక్సెస్ లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. సుకుమార్ కూతురు ఇప్పటికే మ్యూజిక్ లో శిక్షణ తీసుకున్నారని సమాచారం. అమెరికాలోని ప్రతిష్టాత్మక మ్యూజిక్ సంస్థలో క్రాష్ కోర్సు కోసం సుకుమార్, ఆయన కూతురు అమెరికా వెళ్లారని ఈ కోర్సు ఫీజు 5 నుంచి 6 కోట్ల రూపాయలు అని భోగట్టా.

పిల్లల అభిరుచి కోసం సుకుమార్ ఖర్చు విషయం లో ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదని డబ్బు కంటే తన కూతురు సంతోషమే ముఖ్యమని ఆయన భావిస్తున్నారని సమాచారం. ఒక్కో సినిమాకు 30 నుంచి 40 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే సుకుమార్ కూతురు కోసం 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం లో ఆశ్చర్యం లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు సుకుమార్ పుష్ప2 సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను ఇస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆకాశమే హద్దుగా ఈ సినిమాపై అంచనాలు పెరగగా ఎప్పుడు విడుదలైనా ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించి బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లో స్పెషల్ మూవీగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సుకుమార్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండటం గమనార్హం.



RRR Telugu Movie Review Rating

తండ్రికి తగ్గ కూతురు.. సితార తన రెమ్యూనరేషన్ ఏం చేసిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>