Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle289f3b3a-5fa6-4bcc-a606-bd630d6a4c22-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle289f3b3a-5fa6-4bcc-a606-bd630d6a4c22-415x250-IndiaHerald.jpgసినిమాల్లో కొంత మంది ఏ క్యారెక్టర్ చేసిన అందులో ఒదిగి పోతారు అందులో నందిత శ్వేత ఒకరు... ఈమె తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది...కెరీర్ ప్రారంభం నుండే ఆమె పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లోనే ఎక్కువగా కనిపిస్తూ వచ్చింది.ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం, బ్లఫ్ మాస్టర్, ప్రేమ కథా చిత్రం 2,కల్కి, కపటదారి,అక్షర వంటి చిత్రాల్లో నటించింది. అవి ఈమెకు ఆశించిన ఫలితాలను అందించలేదు అనే చెప్పాలి. అందుకే ఈమె టాప్ ప్లేస్socialstars lifestyle{#}bandla ganesh;nanditha;Comedian;prema;Love;producer;Producer;Girl;Chitram;Reality Show;Cinema;Heroine;Teluguఆ విషయంలో బండ్ల గణేష్ నన్ను మోసం చేసాడు అంటున్న హీరోయిన్...!!ఆ విషయంలో బండ్ల గణేష్ నన్ను మోసం చేసాడు అంటున్న హీరోయిన్...!!socialstars lifestyle{#}bandla ganesh;nanditha;Comedian;prema;Love;producer;Producer;Girl;Chitram;Reality Show;Cinema;Heroine;TeluguSun, 16 Jul 2023 17:56:57 GMTసినిమాల్లో కొంత మంది ఏ క్యారెక్టర్ చేసిన అందులో ఒదిగి పోతారు అందులో నందిత శ్వేత ఒకరు... ఈమె తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది...కెరీర్ ప్రారంభం నుండే ఆమె పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లోనే ఎక్కువగా కనిపిస్తూ వచ్చింది.ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం, బ్లఫ్ మాస్టర్, ప్రేమ కథా చిత్రం 2,కల్కి, కపటదారి,అక్షర వంటి చిత్రాల్లో నటించింది. అవి ఈమెకు ఆశించిన ఫలితాలను అందించలేదు అనే చెప్పాలి. అందుకే ఈమె టాప్ ప్లేస్ కి చేరుకోలేకపోయింది.

ఇదిలా ఉండగా..ప్రముఖ కమెడియన్ , నిర్మాత , క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన బండ్ల గణేష్ నందిత శ్వేతని ఓ విషయంలో చీట్ చేశాడట.తన సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని చెప్పి అతను మాట తప్పినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. నందిత శ్వేత త్వరలో హిడింబ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జూలై 20 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా.. నందిత శ్వేత ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.

ఓంకార్ హోస్ట్ చేసిన సిక్స్త్ సెన్స్ రియాలిటీ షో కోసం ఆమెను సంప్రదించినప్పుడు.. హిడింబ సినిమా గురించి, కథ గురించి చెప్పారట. అలా ఆమె ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే అదే షో కి నందిత శ్వేత, బండ్ల గణేష్ తో కలిసి హాజరయ్యింది.ఈ క్రమంలో బండ్ల గణేష్ వల్ల నందిత గేమ్ ఓడిపోతుంది. ఆ టైంలో బండ్ల గణేష్.. నేను నిర్మించే సినిమాలో నువ్వే నా హీరోయిన్ఇప్పుడే మాటిస్తున్నాను అంటూ చెప్పాడు. కానీ ఏడాది దాటినా అతను సినిమా చేసింది లేదు. నందిత కూడా బండ్ల గణేశ్ పై నమ్మకం లేనట్టు చెబుతుంది. అలా షోలలో పెద్దవాళ్ళు ఎన్నో చెబుతారు. అవన్నీ చేస్తారు అనేది తప్పు. అంటూ చెప్పుకొచ్చింది...ఇక ఇంకో వారం లో రిలీజ్ అవ్వాల్సిన హిడింబ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.దాంతో ప్రస్తుతం ఆమె ఆశలన్నీ ఈ సినిమా మీదనే పెట్టుకున్నట్టు గా తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

బేబీ చిత్రానికి సాయి రాజేష్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>