Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/indiaf96bd764-2619-4dac-b784-a476841dffef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/indiaf96bd764-2619-4dac-b784-a476841dffef-415x250-IndiaHerald.jpgవరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మూడో సీజన్ ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే అన్ని జట్లు కూడా ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పోరులో భాగంగా వరుసగా మ్యాచ్లు కూడా ఆడుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ పోరులో అటు భారత జట్టు అదరగొడుతుంది అని చెప్పాలి. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు మొదటి మ్యాచ్ లో ఆతిథ్య వెస్టిండీస్ పై భారీ తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే మొదటి టెస్ట్ విజయంతో 12 పాయింట్స్ సాధించింది భారత్. ఈ క్రమంలోనే 12 పాయింట్లు ద్వారా ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయIndia{#}New Zealand;Australia;England;Bangladesh;West Indies;Indiaటీమిండియాకు అగ్రస్థానం.. కానీ చివరికి జరిగేది అదేనా?టీమిండియాకు అగ్రస్థానం.. కానీ చివరికి జరిగేది అదేనా?India{#}New Zealand;Australia;England;Bangladesh;West Indies;IndiaSun, 16 Jul 2023 14:15:00 GMTవరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మూడో సీజన్ ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే అన్ని జట్లు కూడా ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పోరులో భాగంగా వరుసగా మ్యాచ్లు కూడా ఆడుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ పోరులో అటు భారత జట్టు అదరగొడుతుంది అని చెప్పాలి. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు మొదటి మ్యాచ్ లో ఆతిథ్య వెస్టిండీస్ పై భారీ తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే మొదటి టెస్ట్ విజయంతో 12 పాయింట్స్ సాధించింది భారత్.


 ఈ క్రమంలోనే 12 పాయింట్లు ద్వారా ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల  పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది అని చెప్పాలి. 100% విజయాలతో వరల్డ్ నెంబర్ వన్ గా ఉన్న ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టేసింది. కాగా యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ తో తలబడుతున్న ఆస్ట్రేలియా 61.1% విజయాలతో రెండో ప్లేస్ ని దక్కించుకుంది అని చెప్పాలి. మూడో టెస్టులో సంచలన విజయాన్ని నమోదు చేసిన ఇంగ్లాండ్.. ఇక మూడో స్థానాన్ని దక్కించుకుంది అని చెప్పాలి. ఆప్కానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టులో 546 పరుగుల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్ నాలుగో ప్లేస్ లో ఉంది. ఇక ఇదే లిస్టులో న్యూజిలాండ్ ఐదవ స్థానంలో కొనసాగుతుంది అని చెప్పాలి.

 అయితే టీమిండియా అగ్రస్థానానికి చేరుకోవడం సంతోషంగానే ఉన్నప్పటికీ.. ఇక అటు ఫ్యాన్స్ మాత్రం భయపడుతున్నారు. ఎందుకంటే ఇలా సాధారణ మ్యాచ్ లలో మంచి ప్రదర్శన చేస్తూ ఉంటుంది ఇండియా. కానీ కీలకమైన నాకౌట్ మ్యాచ్లో మాత్రం చేతులెత్తేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే రెండవ సీజన్ లో ఫైనల్ వరకు చేరుకున్న  ఇండియా ఇక ఫైనల్ పోరులో గెలవలేక చివరికి రన్నరప్ తోనే సరిపెట్టుకుంది. గతంలో న్యూజిలాండ్ చేతిలో ఫైనల్లో ఓడిపోయిన ఇండియా.. ఇక ఈ ఏడాది జరిగిన ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసింది.



RRR Telugu Movie Review Rating

తండ్రికి తగ్గ కూతురు.. సితార తన రెమ్యూనరేషన్ ఏం చేసిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>