Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle149a643c-6aac-4a1b-a16e-1668e78a43ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle149a643c-6aac-4a1b-a16e-1668e78a43ad-415x250-IndiaHerald.jpgఆపిల్ బ్యూటీ హన్సికా మోత్వానీ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ క్యూట్ ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటోంది. తాజాగా పిజ్జా తింటూ ఫొటోలకు ఫోజులిచ్చింది.టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సిక మెత్వానీ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గానే కెరీర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా మాత్రం టాలీవుడ్ తోనే ప్రారంభం అయ్యింది. తొలిచిత్రంతోనే బ్లాక్ బాస్టర్ ను సొంతం చేసుకుంది.టాలీవుడ్ బడా స్టార్స్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించsocialstars lifestyle{#}Hansika Motwani;Pizza;Jaipur;marriage;Paris;December;Fidaa;BEAUTY;Tollywood;Telugu;Heroineదాన్ని తింటూ క్యూట్ గా ఫోటోలకు పోజులిస్తున్న ఆపిల్ బ్యూటీ....!!దాన్ని తింటూ క్యూట్ గా ఫోటోలకు పోజులిస్తున్న ఆపిల్ బ్యూటీ....!!socialstars lifestyle{#}Hansika Motwani;Pizza;Jaipur;marriage;Paris;December;Fidaa;BEAUTY;Tollywood;Telugu;HeroineSun, 16 Jul 2023 17:17:00 GMTఆపిల్ బ్యూటీ హన్సికా మోత్వానీ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ క్యూట్ ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటోంది. తాజాగా పిజ్జా తింటూ ఫొటోలకు ఫోజులిచ్చింది.టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సిక మెత్వానీ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గానే కెరీర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా మాత్రం టాలీవుడ్ తోనే ప్రారంభం అయ్యింది. తొలిచిత్రంతోనే బ్లాక్ బాస్టర్ ను సొంతం చేసుకుంది.టాలీవుడ్ బడా స్టార్స్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. అటు తమిళం, ఇతర భాషల్లోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలో ఫుల్ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు సిద్ధంగా ఉంది.

మరోవైపు హన్సిక గతేడాది డిసెంబర్ 4న తన స్నేహితుడు, బిజినెస్ మెన్ సోహెల్ కతురియాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. జైపూర్ లోని మండోట ఫోర్ట్ లో సంప్రదాయ పద్ధతుల్లోనే వీరి వివాహ వేడుక అంగరంగవైభంగా జరిగింది. వీరి పెళ్లితర్వాత న్యూ కపుల్ వెకేషన్లు, టూర్లకు వెళ్తూ సందడి చేస్తున్నారు.మ్యారేజ్ తర్వాత సమయం ఉన్నప్పుడల్లా హన్సిక వెకేషన్లకు వెళ్తూ ఉంది. అటు సినిమాలతో బిజీగా ఉన్నా విదేశాల్లో పర్యటిస్తూ రిలాక్స్ అవుతోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అందిస్తోంది. ఫారేన్ లో స్టన్నింగ్ ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది.ప్రస్తుతం పారిస్ లో ఎంజాయ్ చేస్తున్న హన్సిక అందాలరచ్చ చేస్తోంది. పారిస్ లోని డిస్నీలాండ్ లో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా పిజ్జా తింటూ ఫొటోలకు క్యూట్ గా ఫోజులిచ్చింది. అతిసున్నితంగా మిక్కీ షేప్ లోని పిజ్జాను కొరుతూ ఆకట్టుకుంది. నోరూరించేలా చేసింది. క్యూట్ లుక్స్ తో కట్టిపడేసింది.

బ్యాక్ టు బ్యాక్ హన్సిక ఫొటోషూట్లు చేస్తుండటంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్ , కామెంట్లతో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. హన్సిక ప్రస్తుతం ఆరేడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులో '105 మినిట్స్', 'మై నేమ్ ఈజ్ శ్రుతి' చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో 'పార్ట్నర్', 'రౌడీ బేబీ'; 'గార్డియన్', 'గాంధారి', 'మ్యాన్' సినిమాలు చేస్తోంది.



RRR Telugu Movie Review Rating

బేబీ చిత్రానికి సాయి రాజేష్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>