Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu6818eb13-4e2e-4ef3-a2ef-668de59b13b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu6818eb13-4e2e-4ef3-a2ef-668de59b13b3-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టిగా.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సితార ఇక ఇప్పుడు ఏకంగా హీరోయిన్ మించిన క్రేజ్ సంపాదించుకుంది అని చెప్పాలి. ఏకంగా యూట్యూబ్ లో ఒక చానల్ నడుపుతున్న సితార డాన్స్ వీడియోలను పోస్ట్ చేసి ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది. అదే సమయంలో సర్కారి వారి పాట సినిమాలో మహేష్ తో కలిసి స్టెప్పులు కూడా వేసింది. అంతేకాదు కొన్ని సినిమాల్లోని పాత్రలకు వాయిస్ ఓవర్ కMahesh babu{#}sithara;you tube;mahesh babu;Heart;Heroine;Tollywood;Teluguతండ్రికి తగ్గ కూతురు.. సితార తన రెమ్యూనరేషన్ ఏం చేసిందో తెలుసా?తండ్రికి తగ్గ కూతురు.. సితార తన రెమ్యూనరేషన్ ఏం చేసిందో తెలుసా?Mahesh babu{#}sithara;you tube;mahesh babu;Heart;Heroine;Tollywood;TeluguSun, 16 Jul 2023 14:30:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టిగా.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సితార ఇక ఇప్పుడు ఏకంగా హీరోయిన్ మించిన క్రేజ్ సంపాదించుకుంది అని చెప్పాలి. ఏకంగా యూట్యూబ్ లో ఒక చానల్ నడుపుతున్న సితార డాన్స్ వీడియోలను పోస్ట్ చేసి ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది. అదే సమయంలో సర్కారి వారి పాట సినిమాలో మహేష్ తో కలిసి స్టెప్పులు కూడా వేసింది.



 అంతేకాదు కొన్ని సినిమాల్లోని పాత్రలకు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చింది అని చెప్పాలి. ఇలా మల్టీ టాలెంటెడ్ గా ఇప్పటికే మంచి గుర్తింపును సంపాదించుకుంది సితార. అయితే ఇటీవల ఏకంగా పీఎంజే అనే జ్యువెలరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా కూడా వ్యవహరించింది. ఇక సితార నటించిన ఈ జ్యువలరీ యాడ్ సంబంధించిన ఫోటోలు ఎన్నో అటు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అయితే ఇక ఈ జూలరి కి బ్యాండ్ అంబాసిడర్ గా ఉన్నందుకుగాను కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంది అన్న వార్త కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది అని చెప్పాలి.



 అయితే ఇప్పుడు మరోసారి తండ్రికి తగ్గ కూతురు అని నిరూపించుకుంది సితార. ఇటీవలే ఒక యాడ్లో నటించడం ద్వారా పొందిన మొత్తాన్ని కూడా స్వచ్ఛంద కార్యక్రమాల కోసం ఇచ్చేసినట్లు సితార తెలిపింది. మీ ఫస్ట్ రెమ్యూనరేషన్  ఏం చేశారు అని ఇంటర్వ్యూలో అడిగితే తనకు ఇచ్చిన పారితోషకం చారిటీకి ఇచ్చేస్తాను అంటూ చెప్పింది. ఇక ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అయితే మహేష్ ఇప్పటికే ఎంతోమంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు సితార కూడా చిన్న వయసు నుంచి సేవా కార్యక్రమాలను మొదలుపెట్టింది.



RRR Telugu Movie Review Rating

తండ్రికి తగ్గ కూతురు.. సితార తన రెమ్యూనరేషన్ ఏం చేసిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>