MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/project-k-movie-titel6133387a-fe8c-443f-9af4-dfc56aa12a26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/project-k-movie-titel6133387a-fe8c-443f-9af4-dfc56aa12a26-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ప్రాజెక్ట్ -k సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని ఎంతో మంది ప్రేక్షకులు సైతం ఆకృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో తెరకేక్కిస్తూ ఉన్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇందులో కీలకమైన పాత్రలో అమితాబచ్చన్ దిశా పటాని ,దీపికా పదుకొనే, కమలహాసన్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పైన తెరకెక్కించడం జరిగింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఈ సినిమా పైన మంచి క్యూరిPROJECT-K;MOVIE;TITEL{#}vedhika;vyjayanthi;bus;disha patani;Audience;Prabhas;News;Chitram;India;Director;Cinemaప్రభాస్ ప్రాజెక్ట్ -k.. టైటిల్ లీక్.. అదేనా..?ప్రభాస్ ప్రాజెక్ట్ -k.. టైటిల్ లీక్.. అదేనా..?PROJECT-K;MOVIE;TITEL{#}vedhika;vyjayanthi;bus;disha patani;Audience;Prabhas;News;Chitram;India;Director;CinemaSun, 16 Jul 2023 09:02:00 GMTప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ప్రాజెక్ట్ -k సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని ఎంతో మంది ప్రేక్షకులు సైతం ఆకృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో తెరకేక్కిస్తూ ఉన్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇందులో కీలకమైన పాత్రలో అమితాబచ్చన్ దిశా పటాని ,దీపికా పదుకొనే, కమలహాసన్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పైన తెరకెక్కించడం జరిగింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఈ సినిమా పైన మంచి క్యూరియాసిటీని పెంచేసాయి.


గత కొద్దిరోజులుగా ఈ సినిమా పైన వినిపిస్తున్న బస్సు ఏమిటంటే ఈ సినిమా టైటిల్ ఈ సినిమా టైటిల్ ని ప్రతిష్టాత్మకంగా శాండీయాగో కామిక్ ఖాన్ 2023 వేదిక పైన ఈ సినిమా టైటిల్ ని రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ను కేవలం ప్రాజెక్ట్ -k గా రూపొందించడం జరిగింది. అయితే ఈ నెల 20వ తేదీన అమెరికాలో జరగబోయే కామిక్ కాగో వేడుకలలో ఈ సినిమా టైటిల్ని రివిల్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఒక విషయం వైరల్ గా మారుతోంది.

అదేమిటంటే ప్రాజెక్ట్ -k చిత్రాన్ని కాలచక్రా అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి రెండు కాలాల మధ్య జరిగే కొన్ని సన్నివేశాలకు రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాకి ఈ పేరు ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఇది కాకపోతే కురుక్షేత్ర అనే టైటిల్ని కూడా పెట్టవచ్చు అంటూ పలువురు నెటిజన్లు సైతం తెలియజేస్తున్నారు .ఎందుకంటే ఈ సినిమా మహాభారతం ఆధారంగా రూపొందించడం జరిగింది. ఇందులో పురాణ కథకు సంబంధించిన సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు సమాచారం. మళ్లీ ఫుల్ క్లారిటీ రావాలి అంటే 20వ తేదీ వరకు ఆగాల్సిందే.



RRR Telugu Movie Review Rating

తండ్రికి తగ్గ కూతురు.. సితార తన రెమ్యూనరేషన్ ఏం చేసిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>