Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/afrudib4925459-84f2-4b0d-9050-5dfab37d8d09-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/afrudib4925459-84f2-4b0d-9050-5dfab37d8d09-415x250-IndiaHerald.jpgమరికొన్ని రోజుల్లో వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. అయితే ఈసారి ఈమెగా టోర్నీకి ఇండియా ఆతిథ్యం ఇస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే భారత్ వేదికగా అన్ని మ్యాచ్లు జరగబోతున్నాయ్. ఇప్పటికే వరల్డ్ కప్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను కూడా విడుదల చేసింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఈ క్రమంలోనే ఇక అన్ని టీమ్స్ ఏ మైదానంలో ఏ ప్రత్యర్థి తో మ్యాచ్ ఆడబోతున్నాయి అన్న విషయంపై ఒక క్లారిటీకి వచ్చాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రత్యర్థిలనూ ఎదుర్కునేందుకు పదునైన వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి అన్ని టీమ్స్. Afrudi{#}World Cup;Shahid;Pakistan;vedhika;bus;News;Cricket;Indiaఅప్పుడు ఇండియాకు వెళ్తే.. మాపై రాళ్ల దాడి చేశారు : ఆఫ్రిదిఅప్పుడు ఇండియాకు వెళ్తే.. మాపై రాళ్ల దాడి చేశారు : ఆఫ్రిదిAfrudi{#}World Cup;Shahid;Pakistan;vedhika;bus;News;Cricket;IndiaSun, 16 Jul 2023 11:39:40 GMTమరికొన్ని రోజుల్లో వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. అయితే ఈసారి ఈమెగా టోర్నీకి ఇండియా ఆతిథ్యం ఇస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే భారత్ వేదికగా అన్ని మ్యాచ్లు జరగబోతున్నాయ్. ఇప్పటికే  వరల్డ్ కప్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను కూడా విడుదల చేసింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఈ క్రమంలోనే ఇక అన్ని టీమ్స్ ఏ మైదానంలో ఏ ప్రత్యర్థి తో మ్యాచ్ ఆడబోతున్నాయి అన్న విషయంపై ఒక క్లారిటీకి వచ్చాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రత్యర్థిలనూ ఎదుర్కునేందుకు పదునైన వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి అన్ని టీమ్స్.


 ఇలాంటి సమయంలోనే పాకిస్తాన్ జట్టు అటు భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ లో ఆడుతుందా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే భద్రత కారణాల దృశ్య పాకిస్తాన్లో జరిగే ఆసియా కప్ కోసం తటస్థ వేదికను కోరింది బీసీసీఐ. ఇక ఐసిసి కూడా దీనికి ఆమోదం తెలిపింది. అయితే ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ కూడా తటస్థ వేదిక కోరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ లో వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు ఆ జట్టుకు పర్మిషన్ ఇవ్వకపోవచ్చు అనే అనుమానాలు కూడా పరిమితికి వచ్చాయ్.


 పాకిస్తాన్ వన్డే వరల్డ్ కప్ లో పాల్గొంటుందో లేదా అనే విషయంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది షాకింగ్ కామెంట్స్ చేసాడు. 2005లో జరిగిన బెంగుళూరు టెస్టులో భారత్ పాకిస్తాన్ ను ఓడించింది. ఆ తర్వాత మేము హోటల్కు వెళుతున్న సమయంలో పాకిస్తాన్ జట్టు బస్సు పై రాళ్ల దాడి జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం 2023 వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ భారత్కు వెళ్లి ఈ టోర్నీలో పాల్గొనాలి.. అక్కడ కప్పు గెలిచి గౌరవాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాను అంటూ షాహిద్ ఆఫ్రిది చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

తండ్రికి తగ్గ కూతురు.. సితార తన రెమ్యూనరేషన్ ఏం చేసిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>