Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle25ce00e1-7aba-4252-988e-d898fff7bff3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle25ce00e1-7aba-4252-988e-d898fff7bff3-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ నటి కాజోల్ తొలిసారిగా హద్దులు దాటింది. యాక్టింగ్ కెరీర్ లో తాను పెట్టుకున్న నో కిస్ పాలసీని 29 ఏళ్ల తరువాత తొలిసారిగా బ్రేక్ చేసింది.అంతేకాదు.. కాజోల్ నటించిన హాట్ కిస్ సీన్స్ కుర్రకారులో సెగలు పుట్టిస్తున్నాయి. తాజాగా రిలీజైన ది ట్రయల్ వెబ్ సిరీస్ లో కాజోల్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ లో కాజోల్ తన సహనటులు అల్లీ ఖాన్, జిషు సేన్ గుప్తాలతో వేర్వేరు సన్నివేశాల్లో ముద్దు సన్నివేశాల్లో నటించింది. ఆ లిప్ లాక్ సీన్స్ కూడా చాలా ఘాటుగా ఉన్నాయి.కాజోల్ అంటే డీసెన్సీకి పెట్టింది పేరు. బsocialstars lifestyle{#}Ajay Devgn;Kajol;Heroine;media;Romanticహాట్ హాట్ గా రెచ్చగొడుతున్న కాజోల్ కిస్ సీన్స్..!!హాట్ హాట్ గా రెచ్చగొడుతున్న కాజోల్ కిస్ సీన్స్..!!socialstars lifestyle{#}Ajay Devgn;Kajol;Heroine;media;RomanticSun, 16 Jul 2023 23:07:23 GMTబాలీవుడ్ నటి కాజోల్ తొలిసారిగా హద్దులు దాటింది. యాక్టింగ్ కెరీర్ లో తాను పెట్టుకున్న నో కిస్ పాలసీని 29 ఏళ్ల తరువాత తొలిసారిగా బ్రేక్ చేసింది.అంతేకాదు.. కాజోల్ నటించిన హాట్ కిస్ సీన్స్ కుర్రకారులో సెగలు పుట్టిస్తున్నాయి. తాజాగా రిలీజైన ది ట్రయల్ వెబ్ సిరీస్ లో కాజోల్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ లో కాజోల్ తన సహనటులు అల్లీ ఖాన్, జిషు సేన్ గుప్తాలతో వేర్వేరు సన్నివేశాల్లో ముద్దు సన్నివేశాల్లో నటించింది. ఆ లిప్ లాక్ సీన్స్ కూడా చాలా ఘాటుగా ఉన్నాయి.కాజోల్ అంటే డీసెన్సీకి పెట్టింది పేరు. బాలీవుడ్‌లో ఆమె హీరోయిన్‌గా చేసే రోజుల్లోనే తన చుట్టూ ఎంత పోటీ ఉన్నప్పటికీ.. ఆమె మాత్రం ఎప్పుడూ హద్దులు దాటలేదు. అప్పట్లో ఒకట్రెండు సినిమాల్లో ముద్దు సన్నివేశాల్లో నటించినప్పటికీ.. చాలామంది మిగతా హీరోయిన్ల తరహాలో మితిమీరి ఎక్స్‌పోజింగ్ సన్నివేశాల్లో కానీ లేదా ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో కానీ నటించలేదు.

అంతేకాకుండా ఆమె నో కిస్ పాలసీ పెట్టుకుని 29 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్ల తరువాత తనే పెట్టుకున్న రూల్‌ని తనే బ్రేక్ చేసింది. కాజోల్ ఎంచుకునే పాత్రలు సైతం అంతే అందంగా, హృద్యంగా ఉండేవి. కాజోల్‌ని ఎక్కువగా డీసెంట్ పాత్రల్లోనే చూసిన ఆమె అభిమానులు ఇప్పుడిలా ఉన్నట్టుండి ముద్దు సీన్లలో చూసేసరికి తట్టుకోలేకపోతున్నారు. రియాక్ట్ అవకుండా ఉండలేకపోతున్నారు.ది ట్రయల్ వెబ్ సిరీస్ లో కాజోల్ ముద్దు సీన్స్ చూసిన ఆడియెన్స్, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కాజోల్ కూడా అందరు హీరోయిన్స్ తరహాలోనే అడ్వాన్స్ అయిందని కొందరు కామెంట్ చేస్తే.. కాదు కాదు పోటీ ప్రపంచానికి తగినట్టుగా మార్పు తప్పలేదు అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

కాజోల్ కూడా హద్దులు దాటితే ఇక డీసెంట్ హీరోయిన్ ఎక్కడ దొరకాలి మనకు అంటూ ఇంకొంతమంది అభిమానులు అంటుండగా.. ఏదేతైనేం కానీ కాజోల్ ని ఇలా చూస్తాం అని మాత్రం అనుకోలేదు అంటున్నారు ఇంకొంత మంది.మొత్తానికి సోషల్ మీడియాలో ఇప్పుడు ఉన్నట్టుండి కాజోల్ ఒక హాట్ సెన్సేషన్ అయిపోయింది. ఇన్నేళ్ల తరువాత ఇలా కాజోల్ కిస్ సీన్స్ చూసి పాపం అజయ్ దేవగన్ పరిస్థితి ఏంటో అని జాలి పడే వాళ్లు కూడా లేకపోలేదు. అంతేకాదు.. నో కిస్ పాలసీ పెట్టుకున్న హీరోయిన్ పెదాలు ముద్దాడే ఛాన్స్ కొట్టేసిన అల్లీ ఖాన్, జిషు సేన్ గుప్తా కూడా ఎంత లక్కీ ఫెలోస్ అని రొమాంటిక్ కామెంట్స్ చేస్తోన్న రకం నెటిజెన్స్ సైతం ఉన్నారు.



RRR Telugu Movie Review Rating

ఇండస్ట్రీ నుండి తాను వెళ్తూ కొడుకుని దించుతున్న స్టార్ హీరో...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>