Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle273014ae-744e-4859-bfbf-6737d32c91b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle273014ae-744e-4859-bfbf-6737d32c91b0-415x250-IndiaHerald.jpgసొంత టాలెంట్ తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నటనతో ఎన్నో మార్కులు సంపాదించుకున్న ఈ బ్యూటీ వ్యక్తిగతంగా మాత్రం బాగా విమర్శలు ఎదుర్కొంది. అక్కినేని నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకొని మూడు సంవత్సరాలకే విడాకులు తీసుకొని బాగా నెగిటివిటీని మోసుకుంది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను డ్రగ్స్ తీసుకుంటుందన్న వార్త బాగా వైరల్ అవుతుంది. ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. ఏం మాయ చేశావే సినిమాతో తొలిసారsocialstars lifestyle{#}Naga Chaitanya;maya;Drugs;media;Joseph Vijay;Samantha;bollywood;marriage;Heroine;Tollywood;Telugu;Cinema;News;BEAUTYసమంత పై సంచలన కామెంట్స్ చేసిన ఉమర్ సైంధు....!!సమంత పై సంచలన కామెంట్స్ చేసిన ఉమర్ సైంధు....!!socialstars lifestyle{#}Naga Chaitanya;maya;Drugs;media;Joseph Vijay;Samantha;bollywood;marriage;Heroine;Tollywood;Telugu;Cinema;News;BEAUTYSun, 16 Jul 2023 13:42:00 GMTసొంత టాలెంట్ తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నటనతో ఎన్నో మార్కులు సంపాదించుకున్న ఈ బ్యూటీ వ్యక్తిగతంగా మాత్రం బాగా విమర్శలు ఎదుర్కొంది. అక్కినేని నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకొని మూడు సంవత్సరాలకే విడాకులు తీసుకొని బాగా నెగిటివిటీని మోసుకుంది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను డ్రగ్స్ తీసుకుంటుందన్న వార్త బాగా వైరల్ అవుతుంది. ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

ఏం మాయ చేశావే సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సమంత ఆ తరువాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది. స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదాకు చేరుకుంది.అలా తనతో కలిసి నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.పెళ్లి తర్వాత సమంత అవకాశాలతో గాల్లోకి ఎగిరిందని చెప్పవచ్చు. పెళ్లి తర్వాతనే సమంత సినిమాలలో మరింత క్రేజ్ సంపాదించుకుంది. సొంతంగా పలు బిజినెస్ లు కూడా ప్రారంభించింది. పెళ్లి తర్వాత నాగచైతన్య తో కలిసి సినిమాలలో నటించింది.ఇక సోషల్ మీడియాలో మాత్రం సమంత బాగా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తనకు సంబంధించిన వర్కవుట్లు వీడియోలను, ట్రెండీ ఫోటోలను బాగా పంచుకుంది.

అలా తన కెరీర్ జీవితం, పెళ్లి జీవితం సజావుగా సాగుతున్న సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ తన పెళ్లి జీవితానికి ముగింపు పలికింది సమంత. తాము విడిపోతున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం వీరి గురించి హాట్ టాపిక్ గా మారింది.చాలా వరకు సమంత పైనే విమర్శలు చేశారు. ఇక మొత్తానికి ఇద్దరు విడిపోయి తమ తమ కొత్త జీవితాలతో బిజీగా మారారు.విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది సమంత. ఇక తన క్లీవేజ్ షో లకు అడ్డు చెప్పేవాళ్లే లేకపోవడంతో.. తనకు నచ్చినట్లు తయారవుతుంది.ఏకంగా బట్టల సైజు బాగా తగ్గించేసి రెచ్చగొడుతుంది. ఇక తను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో కూడా బాధపడుతూ దానికి చికిత్స తీసుకుంటుంది. ఇక ప్రస్తుతం ఒక సంవత్సరం వరకు సినిమాలకు బ్రేక్ తీసుకుందని తెలిసింది.

కారణం తను ఆరోగ్యంపరంగా పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. విజయ్ దేవరకొండతో నటించిన మూవీ ఖుషి సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే తాజాగా సమంత డ్రగ్స్ తీసుకుంటున్నాను ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అయితే సిటాడిల్ వెబ్ సిరీస్ షూటింగ్లో భాగంగా లాస్ట్ డే ఆమె షూటింగ్ ఫినిష్ చేసుకొని ఆమె వ్యానిటీ వ్యాన్నుంచి దిగి మీడియాతో ముచ్చటించిన క్లిప్స్ వీడియోస్ లో ఒక వీడియోని పోస్ట్ చేస్తూ ఎప్పుడు విభాగాన్ని తట్టి లేపే బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సైంధు సంచలన కామెంట్స్ చేశారు హీరోయిన్ సమంత డ్రగ్స్ తీసుకుంటుందని.. ఆ కారణంగానే ఆమె వ్యానిటీ వ్యాన్ నుంచి దిగగానే ఎలా ప్రవర్తిస్తుందో.. ఏం చేస్తుందో తెలియకుండా చేసిందని .ఆమె పర్సనల్ స్టాఫ్ దగ్గర నుంచి అందుకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు సమంత పూర్తి డిప్రెషన్ లో ఉందని అందుకే ఆమె డ్రగ్స్ తీసుకొని ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తుందని ఉమర్ సైంధు పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది. దీంతో సమంత అభిమానులు అతనిపై బాగా ఫైర్ అవుతున్నారు. మరికొంతమంది అది నిజమేనా అనుమానం పడుతున్నారు.



RRR Telugu Movie Review Rating

తండ్రికి తగ్గ కూతురు.. సితార తన రెమ్యూనరేషన్ ఏం చేసిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>