MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/supritha-photosb030e09a-b875-4e07-a430-1cec1ddb128e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/supritha-photosb030e09a-b875-4e07-a430-1cec1ddb128e-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీలో నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బాగా రాణించిన ఈమె తన కుమార్తె సప్రిత తో కలిసి సోషల్ మీడియాలో చేసేటువంటి రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వీరిద్దరూ కలిసి చేసేటువంటి డ్యాన్స్ వీడియోలను గ్లామర్ ఫోటోలను నిరంతరం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇటీవలే డ్రగ్స్ కేసు వ్యవహారంలో కూడా నటి సురేఖ వాణి పేరు చాలా వైరల్ గా మారింది. అయితే ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది తాజాగా సురేఖ వాణి కుమార్తె సుప్రిత SUPRITHA;PHOTOS{#}supreeta;surekha vani;Beach;Drugs;Raccha;vani;Teluguబీచ్ లో గ్లామర్ తో రచ్చ చేస్తున్న సురేఖ వాణి కూతురు..!!బీచ్ లో గ్లామర్ తో రచ్చ చేస్తున్న సురేఖ వాణి కూతురు..!!SUPRITHA;PHOTOS{#}supreeta;surekha vani;Beach;Drugs;Raccha;vani;TeluguSun, 16 Jul 2023 22:00:00 GMTతెలుగు ఇండస్ట్రీలో నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బాగా రాణించిన ఈమె తన కుమార్తె సప్రిత తో కలిసి సోషల్ మీడియాలో చేసేటువంటి రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వీరిద్దరూ కలిసి చేసేటువంటి డ్యాన్స్ వీడియోలను గ్లామర్ ఫోటోలను నిరంతరం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇటీవలే డ్రగ్స్ కేసు వ్యవహారంలో కూడా నటి సురేఖ వాణి పేరు చాలా వైరల్ గా మారింది. అయితే ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది

తాజాగా సురేఖ వాణి కుమార్తె సుప్రిత  సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .సురేఖ వాణి కుమార్తె సుప్రిత సోషల్ మీడియాలో హాట్ హాట్ పోజు లతో కుర్రకారులకు మతిపోగొట్టేలా కనిపిస్తోంది. క్రమంగా గ్లామర్ ఇంటెన్స్ ని పెంచుతూ కుర్రాళ్లను తన వైపు తిప్పుకునేలా చేస్తోంది. ఇప్పటికి సుప్రీత ఇంస్టాగ్రామ్ లో 5 లక్షల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇదే రేంజ్ లో సుప్రిత అందాల విందు వడ్డిస్తు త్వరలోనే వన్ మిలియన్ ఫాలో వర్స్ కూడా చేరుకుంటుందని అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. ట్రెండీగా ఉంటూనే పలు రకాల పొట్టు బట్టలను ధరిస్తూ సుపృత చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు.

తల్లి కూతుర్లు తరచుగా వెకేషన్ కి వెళ్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది.అక్కడ అందమైన ప్రదేశాలను విహరిస్తూ లైఫ్ని చాలా బిందాస్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు తాజాగా బీచ్ లో తన పరువాల అందాలతో కుర్రకారులకు మైమరిపించేలా చేస్తోంది సుప్రీత. షర్టు విప్పి చెందులేస్తూ చూపిస్తూ యువత మైండ్ బ్లాక్ చేసే విధంగా కనిపిస్తోంది తన యదా అందాలతో కట్టిపడేసేలా కనిపిస్తోంది. ఇటీవలే సుప్రీతా ఒక డ్యాన్స్ వీడియోను కూడా రిలీజ్ చేయగా అందులో లో దుస్తులను ధరించలేదని చెప్పి విమర్శలు ఎదుర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి



RRR Telugu Movie Review Rating

ఇండస్ట్రీ నుండి తాను వెళ్తూ కొడుకుని దించుతున్న స్టార్ హీరో...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>