Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-84118a76-b065-42ab-aaea-74fa121c04f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-84118a76-b065-42ab-aaea-74fa121c04f2-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత క్రికెట్ బోర్డు అటు ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. అదే సమయంలో అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కి అటు బీసీసీఐ నుంచే ఎక్కువ నిధులు వెళ్తూ ఉంటాయి. అయితే ఇలా రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా కొనసాగుతున్న బీసీసీఐ ప్రపంచ క్రికెట్ను శాసిస్తుంది అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. అయితే భారత్ పరిస్థితి ఇలా ఉంటే కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు మాత్రం కనీసం ఆటగాళ్లకు సరైన వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నాయి. అలాంటి క్రికెట్ బోర్డులలో అటు వెస్టిండీస్ క్రికెటCricket {#}Prize;Yashasvi Jaiswal;BCCI;West Indies;Cricket;INTERNATIONAL;politics;Indiaపాపం.. ఇది విండీస్ బోర్డు పరిస్థితి.. మ్యాన్ అఫ్ ది మ్యాచ్ కి ఎంతంటే?పాపం.. ఇది విండీస్ బోర్డు పరిస్థితి.. మ్యాన్ అఫ్ ది మ్యాచ్ కి ఎంతంటే?Cricket {#}Prize;Yashasvi Jaiswal;BCCI;West Indies;Cricket;INTERNATIONAL;politics;IndiaSun, 16 Jul 2023 18:15:00 GMTప్రస్తుతం భారత క్రికెట్ బోర్డు అటు ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. అదే సమయంలో అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కి అటు బీసీసీఐ నుంచే ఎక్కువ నిధులు వెళ్తూ ఉంటాయి. అయితే ఇలా రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా కొనసాగుతున్న బీసీసీఐ ప్రపంచ క్రికెట్ను శాసిస్తుంది అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. అయితే భారత్ పరిస్థితి ఇలా ఉంటే కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు మాత్రం కనీసం ఆటగాళ్లకు సరైన వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నాయి. అలాంటి క్రికెట్ బోర్డులలో అటు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా ఒకటి అని చెప్పాలి. ఒకప్పుడు వరల్డ్ క్రికెట్ ను ఏలిన టీం గా కొనసాగుతున్న వెస్టిండీస్ ఇప్పుడు మాత్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది.



 కనీసం ప్లేయర్లకు గౌరవమైన వేతనం చెల్లించలేని పరిస్థితిలో పడిపోయింది వెస్టిండీస్ జట్టు. అయితే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఎంతలా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటుంది అన్నదానికి నిదర్శనంగా ఇప్పుడు ఒక ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. సాధారణంగా ఐపీఎల్ లో ప్లేయర్  ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన ప్లేయర్కు లక్ష రూపాయల పైగానే ప్రైజ్ మనీ అందిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే అంతర్జాతీయ మ్యాచ్లలో ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇటీవలే వెస్టిండీస్, టీమ్ ఇండియా మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు యశస్వి జైస్వాల్.


 ఇలా తన అరంగేట్రం మ్యాచ్ లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు అని చెప్పాలి. అయితే ఇలా మ్యాన్ ఆఫ్ ది  మ్యాచ్ అవార్డు అందుకున్నందుకుగాను.. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అతనికి 500 డాలర్లు ప్రైజ్ మనీ ఇచ్చింది. అంటే భారత కరెన్సీలో కేవలం 41 వేల రూపాయలు మాత్రమే. దీన్ని బట్టి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆర్థిక కష్టాలు అర్థం అవుతున్నాయి అని చెప్పాలి. ఈ విషయం తెలియడంతో ఇది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పరిస్థితి అంటూ ఎంతో మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఎన్నో రోజుల నుంచి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పూర్వ వైభవాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఇక క్రికెట్ లోకి రాజకీయాలు ఎంట్రీ ఇవ్వడంతో ఇక అది సాధ్యం కావట్లేదు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

బేబీ చిత్రానికి సాయి రాజేష్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>