MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kritif3bfcaf0-e67c-4401-81e5-81c30c066ff1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kritif3bfcaf0-e67c-4401-81e5-81c30c066ff1-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఉప్పెన మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా ఈ నటి శ్యామ్ సింగరాయ్ ... బంగార్రాజు మూవీ లతో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ ల తర్వాత ఈ ముద్దుగుమ్మ ది వారియర్ ... మాచర్ల నియోజకవర్గం ... ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ... కస్టడీ వంటి మంచి సినిమాలలో హీరోయిన్ గా నటించింది. కాకపోతే ఈ సినిమాలుKriti{#}shyam;Variar;Girl;Macherla;media;Industry;Heroine;Beautiful;cinema theater;Box office;Telugu;Cinemaవెరీ హాట్ లుక్ ఉన్న పర్పుల్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్లో హాట్ స్కిన్ షో తో అలరిస్తున్న కృతి శెట్టి..!వెరీ హాట్ లుక్ ఉన్న పర్పుల్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్లో హాట్ స్కిన్ షో తో అలరిస్తున్న కృతి శెట్టి..!Kriti{#}shyam;Variar;Girl;Macherla;media;Industry;Heroine;Beautiful;cinema theater;Box office;Telugu;CinemaSun, 16 Jul 2023 11:30:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఉప్పెన మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా ఈ నటి శ్యామ్ సింగరాయ్ ... బంగార్రాజు మూవీ లతో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ ల తర్వాత ఈ ముద్దుగుమ్మ ది వారియర్ ... మాచర్ల నియోజకవర్గం ... ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ... కస్టడీ వంటి మంచి సినిమాలలో హీరోయిన్ గా నటించింది. 

కాకపోతే ఈ సినిమాలు భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ప్రేక్షకులను మెప్పించడంలో చాలా వరకు విఫలం అయ్యాయి. దానితో ఈ సినిమాలు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించకోలేక పోయాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి శర్వానంద్ హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే మళ్లీ ఈ ముద్దు గుమ్మ తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. 

తాజాగా కృతి సోషల్ మీడియా అకౌంట్ లో లైట్ పర్పుల్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ స్కిన్ షో ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కృతి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

తండ్రికి తగ్గ కూతురు.. సితార తన రెమ్యూనరేషన్ ఏం చేసిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>