Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-c4c34fa9-12cd-4104-9b56-b8bba4df7b20-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-c4c34fa9-12cd-4104-9b56-b8bba4df7b20-415x250-IndiaHerald.jpgఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ వన్డే వరల్డ్ కప్ ను టీమిండియా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ అటు భారత్ వేదికగా జరుగుతూ ఉండడంతో ఇక టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిపోతుంది టీమిండియా. అయితే ఎన్నో ఏళ్ల నుంచి టీమిండియా కు వరల్డ్ కప్ అందని ద్రాక్ష లాగే మారిపోయింది. అయితే ఇక స్వదేశీ పరిస్థితిలు టీమ్ ఇండియాకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితులను వినియోగించుకుని.. టీమ్ ఇండియా తప్పకుండా విజయం సాధిస్తుంది అని అందరూ భావిస్తూ ఉన్నారు. Cricket {#}BCCI;World Cup;Shikhar Dhawan;Santosham;september;October;Event;Cricket;Indiaకెప్టెన్సీ రావడంపై.. రుతురాజ్ గైక్వాడ్ ఏమన్నాడో తెలుసా?కెప్టెన్సీ రావడంపై.. రుతురాజ్ గైక్వాడ్ ఏమన్నాడో తెలుసా?Cricket {#}BCCI;World Cup;Shikhar Dhawan;Santosham;september;October;Event;Cricket;IndiaSun, 16 Jul 2023 11:35:26 GMTఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ వన్డే వరల్డ్ కప్  ను టీమిండియా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ అటు భారత్ వేదికగా జరుగుతూ ఉండడంతో ఇక టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిపోతుంది టీమిండియా. అయితే ఎన్నో ఏళ్ల నుంచి టీమిండియా కు వరల్డ్ కప్ అందని ద్రాక్ష లాగే మారిపోయింది. అయితే ఇక స్వదేశీ పరిస్థితిలు టీమ్ ఇండియాకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితులను వినియోగించుకుని.. టీమ్ ఇండియా తప్పకుండా విజయం సాధిస్తుంది అని అందరూ భావిస్తూ ఉన్నారు.



 అయితే ఇలా టీమిండియా జట్టు వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతూ ఉండగా.. ఇక మరోవైపు అటు ఆసియా గేమ్స్ కి భారత జట్టును పంపించేందుకు బీసీసీఐ కూడా నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇందుకోసం టీం ఇండియా - బీ జట్టును పంపించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. ఇక ఇటీవల ఆసియా గేమ్స్ కోసం పంపబోయే జట్టు వివరాలను కూడా బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది అని చెప్పాలి.



 కాగా యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్  కూ కెప్టెన్సీ అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అటు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కు చోటు దక్కుతుంది అని భావించినప్పటికీ దక్కలేదు. అయితే ఇక ఇటీవలే తనకు కెప్టెన్సీ రావడం గురించి స్పందించాడు రుతురాజ్. ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ గెలవడమే తన లక్ష్యం అంటూ చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరిగే ఈవెంట్ కోసం 15 మందితో కూడిన జట్టును ప్రకటించగా.. తనకు కెప్టెన్సీ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశాడు. నాకు వచ్చిన అవకాశం పట్ల గర్వంగా ఫీల్ అవుతున్న ఆసియా క్రీడల కోసం వేచి చూస్తున్న జట్టులో.. ప్రతిభవంతులైన ఆటగాళ్లు ఉన్నారు. గోల్డ్ మెడల్ గెలవడమే మా లక్ష్యం అంటూ ఋతురాజ్ చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

తండ్రికి తగ్గ కూతురు.. సితార తన రెమ్యూనరేషన్ ఏం చేసిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>