Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jakkanna73846841-4383-43d3-8cdb-bda8d2a4fd83-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jakkanna73846841-4383-43d3-8cdb-bda8d2a4fd83-415x250-IndiaHerald.jpgస్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్న రాజమౌళి గురించి ఎవరికీ కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికే తన సినిమాలతో దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా సినీ ప్రేక్షకులకు సుపరిచితుడుగా మారిపోయాడు రాజమౌళి. పాన్ ఇండియా సినిమాలతో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలలో ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు. అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ సాధించాయి అని చెప్పాలి. ఇలా దర్శకధీరుడుగా కొనసాగుతున్న రాజమౌళి.. కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అందJakkanna{#}bharathi old;rajiv kanakala;pradeep;Rajamouli;sree;Director;India;Heroine;Cinemaరాజమౌళి తీసిన సినిమాల్లో.. నిర్మాతలకు నష్టాలు తెచ్చిన ఏకైక మూవీ అదేనట?రాజమౌళి తీసిన సినిమాల్లో.. నిర్మాతలకు నష్టాలు తెచ్చిన ఏకైక మూవీ అదేనట?Jakkanna{#}bharathi old;rajiv kanakala;pradeep;Rajamouli;sree;Director;India;Heroine;CinemaSun, 16 Jul 2023 14:00:00 GMTస్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్న రాజమౌళి గురించి ఎవరికీ కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికే తన సినిమాలతో దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా సినీ ప్రేక్షకులకు సుపరిచితుడుగా మారిపోయాడు రాజమౌళి. పాన్ ఇండియా సినిమాలతో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలలో ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు. అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ సాధించాయి అని చెప్పాలి.


 ఇలా దర్శకధీరుడుగా కొనసాగుతున్న రాజమౌళి.. కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అందరికీ తెలుసు. మొదట సీరియల్ డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన రాజమౌళి.. 2001లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు. రెండున్నర సినీ  కెరియర్ లో రాజమౌళి తీసినవి 13 చిత్రాలే. కానీ ఒక్కదాన్ని మించి ఒకటి విజయం సాధించాయ్ అని చెప్పాలీ. అయితే రాజమౌళితో సినిమా అంటే చాలు లాభాల పంట పండుతుందని అటు నిర్మాతలు కూడా భావిస్తూ ఉంటారు. ఇప్పటివరకు అన్ని సినిమాలకు భారీగానే లాభాలు వచ్చి ఉంటాయని అందరూ అనుకుంటారు.



 కానీ రాజమౌళి తెరకెక్కించిన సినిమాలలో ఒక సినిమా లాభాలను అందుకోలేకపోయిందట. నిర్మాతలకు నష్టాలను మిగిల్చిందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు.  ఆ సినిమా ఏదో కాదు నితిన్ హీరోగా వచ్చిన సై సినిమా. ఇందులో జెనీలియా హీరోయిన్ గా నటించగా.. శశాంక్, ప్రదీప్ రావత్, రాజీవ్ కనకాల కీలక పాత్రలో నటించారు. శ్రీ భారత్ ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై భారతి ఈ సినిమాను నిర్మించారు. 2004వ విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. కానీ లాంగ్ రన్ లో మాత్రం 12 కోట్లు మాత్రమే రాబట్టింది. అయితే కమర్షియల్ గా ఈ సినిమా హిట్టే అయినప్పటికీ అటు కొన్ని కొన్ని ఏరియాలో మాత్రం డిస్ట్రిబ్యూటర్లు యావరేజ్ టాక్ కారణంగా నష్టాల పాలయ్యారట.



RRR Telugu Movie Review Rating

తండ్రికి తగ్గ కూతురు.. సితార తన రెమ్యూనరేషన్ ఏం చేసిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>