MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alia-bahat-movie6d4642ed-10a1-4d39-bdd3-06499e6f6b3f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alia-bahat-movie6d4642ed-10a1-4d39-bdd3-06499e6f6b3f-415x250-IndiaHerald.jpgబాలీవుడ్లో గత కొద్దిరోజుల నుంచి రామాయణం గురించి వార్తలు వినిపిస్తూ ఉంటాయి. డైరెక్టర్ నితీష్ తివారి ఎలాంటి వివాదాలు లేని రామాయణం తీస్తానని తెలియజేశారు. తనకు రామాయణం మీద సంపూర్ణ అవగాహన ఉందని ఇందులోని నటీనటుల గురించి త్వరలోనే ప్రకటిస్తానంటూ కూడా తెలియజేయడం జరిగింది నితీష్ తివారి.. రామాయణంలో రాముడిగా రణబీర్ కపూర్.. సీత పాత్రలో ఆలియా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు తాజాగా ఒక ప్రముఖ నిర్మాణ సంస్థల ఆలియా భట్ తో ఒక స్పై మూవీ తెరకెక్కిబోతున్నట్లు తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం. బాలీALIA BAHAT;MOVIE{#}Aditya Chopra;seetha;Darsakudu;king;Heart;Director;war;raj;Alia Bhatt;bollywood;Heroine;News;Cinemaఆలియా భట్ తో స్పై మూవీ..!!ఆలియా భట్ తో స్పై మూవీ..!!ALIA BAHAT;MOVIE{#}Aditya Chopra;seetha;Darsakudu;king;Heart;Director;war;raj;Alia Bhatt;bollywood;Heroine;News;CinemaSun, 16 Jul 2023 08:02:46 GMTబాలీవుడ్లో గత కొద్దిరోజుల నుంచి రామాయణం గురించి వార్తలు వినిపిస్తూ ఉంటాయి. డైరెక్టర్ నితీష్ తివారి ఎలాంటి వివాదాలు లేని రామాయణం తీస్తానని తెలియజేశారు. తనకు రామాయణం మీద సంపూర్ణ అవగాహన ఉందని ఇందులోని నటీనటుల గురించి త్వరలోనే ప్రకటిస్తానంటూ కూడా తెలియజేయడం జరిగింది నితీష్ తివారి.. రామాయణంలో రాముడిగా రణబీర్ కపూర్.. సీత పాత్రలో ఆలియా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు తాజాగా ఒక ప్రముఖ నిర్మాణ సంస్థల ఆలియా భట్ తో ఒక స్పై మూవీ తెరకెక్కిబోతున్నట్లు తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.


బాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఎస్ రాజు ఫిలిమ్స్ గూడచారి సిరీస్ చిత్రాలను నిర్మిస్తూ ఇండియాలో పలు సినిమాల్లో ట్రెండీగా సెట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు చాలామంది అగ్ర హీరోలతో సినిమాల నిర్మించిన ఈ సంస్థ తాజాగా హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో ఒక సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది. ఈ విషయం బాలీవుడ్లో ఇప్పుడు హార్ట్ టాపిక్ గా మారుతోంది. దర్శకుడు నిర్మాత ఆదిత్య చోప్రా ఈమెను ఏజెంట్గా చూపించడానికి చాలా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.


ఈమె పాత్ర హీరోలకి స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి పాత్రను తీర్చిదిద్దబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి ఎస్ రాజ్ ఇలాంటి సినిమాలు ఇప్పటికీ 7 తెరకెక్కించారు. ఇది 8వ సినిమా అన్నట్లుగా తెలుస్తోంది. మహిళా ప్రధాన పాత్రలో మొదటిసారి ఆదిత్య చోప్రా అతని బృందం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు సమాచారం. ఎస్ రాజ్ ఫిలిమ్స్ రాబోతున్న చిత్రాలలో టైగర్-3, వార్ -2  తదితర చిత్రాలు తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు అయితే ఈసారి ఏకంగా ఆలియా భట్తో ఒక స్పై మూవీ ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

నమ్రత పోస్ట్ చేసిన పిక్స్ చూసి సరదాగా కామెంట్స్ చేస్తున్న అమ్మాయిలు....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>