EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/caste05e0b024-412e-4232-a7f5-f82256e811eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/caste05e0b024-412e-4232-a7f5-f82256e811eb-415x250-IndiaHerald.jpgమొన్న నార్త్ అమెరికాలోని తానా మహాసభల్లో జరిగిన తన్నులాట పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.ఇక్కడ గొప్ప గొప్ప చదువులు చదివి అమెరికా వెళ్లి భారతదేశ కీర్తిని పెంచాల్సిన వాళ్ళే అక్కడ తన్నుకోవడం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్లే జాత్యహంకారం, కుల అహంకారం ప్రదర్శిస్తూ ఉంటారని ఆయన అన్నారు. అలాంటి ఆలోచనలను వ్యాప్తి చేస్తూ ఉంటారని ఆయన పేర్కొన్నారు. అలాంటి ఆలోచనలు కలిగిన వాళ్లే సమాజ వినాశనాన్ని కోరుకుంటారు అని ఆయన అన్నారు.CASTE{#}ramana;Kamma;American Samoa;Partyఅమెరికాలో తెలుగోళ్ల కులపిచ్చి అంత ముదిరిందా?అమెరికాలో తెలుగోళ్ల కులపిచ్చి అంత ముదిరిందా?CASTE{#}ramana;Kamma;American Samoa;PartySun, 16 Jul 2023 00:00:00 GMTమొన్న నార్త్ అమెరికాలోని తానా మహాసభల్లో జరిగిన తన్నులాట పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.ఇక్కడ గొప్ప గొప్ప చదువులు చదివి అమెరికా వెళ్లి భారతదేశ కీర్తిని పెంచాల్సిన వాళ్ళే  అక్కడ తన్నుకోవడం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్లే జాత్యహంకారం, కుల అహంకారం ప్రదర్శిస్తూ ఉంటారని ఆయన అన్నారు.


అలాంటి ఆలోచనలను వ్యాప్తి చేస్తూ ఉంటారని ఆయన పేర్కొన్నారు. అలాంటి ఆలోచనలు కలిగిన వాళ్లే సమాజ వినాశనాన్ని కోరుకుంటారు అని ఆయన అన్నారు. నేను, నాది అనే స్వార్థం తప్ప వాళ్ళకి సమాజం గురించి, సమాజ హితం గురించి పట్టింపు ఉండదని ఆయన అన్నారు. అమెరికాలో ఫిలడెల్ఫియా నగరంలో  పెన్సిల్వేనియా కన్వెన్షన్ కేంద్రంలో జరిగిన తానా మహాసభల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


ఆయన చెప్పిన మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే భారతీయులకు కష్టజీవులని, నిజాయితీపరులని ప్రపంచ దేశాల్లో ఎంత పేరు ఉందో వాళ్లలో వాళ్లు కలహించుకునే దేశం అనే పేరు కూడా ఉందని చెప్పడం విని తన మనసుకు బాధ కలిగిందని ఆయన చెప్పారు. అయితే అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వారిలో  పాతకాలపు కుల పోకడలు ఇంకా ఉన్నాయని విని తాను ఎంతో బాధపడినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.


అయితే మొదట ఆయన  వైఎస్సార్సీపీ పార్టీ వాళ్లపై వ్యాఖ్యలు చేశారని చాలా మంది అనుకున్నారని సమాచారం. కానీ ఉన్న విషయం ఏమిటంటే ఆయన హితవు చెప్పింది అక్కడి కమ్మ సామాజిక వర్గానికి అని అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా కుల వివాదాలు జరిగేవి ఆ సామాజిక వర్గాల వాళ్ల వల్లేనని అంటున్నారు. నిజానికి మొదటి నుండి సమాజంలో అందర్నీ కలుపుకొని వెళ్లే సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం. అది తెలుసు కాబట్టే ఆయన ఇండైరెక్టుగా వాళ్ళకి క్లాస్ పీకినట్లుగా సమాచారం.



RRR Telugu Movie Review Rating

ఫారెన్ వీధుల్లో అషు రెడ్డి అందాల జాతర..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>