Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-f5e01873-be30-4fa6-9ba5-44077367729d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-f5e01873-be30-4fa6-9ba5-44077367729d-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత మహిళల జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆతిధ్య బంగ్లాదేశ్ జట్టుతో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడుతుంది టీమిండియా. అయితే ఈ టి20 సిరీస్ లో భాగంగా అటు భారత మహిళల జట్టు ఆతిధ్య బంగ్లాదేశ్ ను పై పూర్తి ఆదిపత్యం సాధించింది అని చెప్పాలి. వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి ఇక ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది టీమిండియా. ఈ క్రమంలోనే ఇక టీమిండియా మహిళల జట్టు ప్రదర్శన పై అందరూ ప్రశంసలు కురిపించారు అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల బంగ్లాదేశ్, టీమ్Cricket {#}Bangladesh;Indiaబంగ్లాదేశ్ కు విజయం.. టీమిండియాకు సిరీస్?బంగ్లాదేశ్ కు విజయం.. టీమిండియాకు సిరీస్?Cricket {#}Bangladesh;IndiaFri, 14 Jul 2023 09:45:00 GMTప్రస్తుతం భారత మహిళల జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆతిధ్య బంగ్లాదేశ్ జట్టుతో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడుతుంది టీమిండియా. అయితే ఈ టి20 సిరీస్ లో భాగంగా అటు భారత మహిళల జట్టు ఆతిధ్య బంగ్లాదేశ్ ను పై పూర్తి ఆదిపత్యం సాధించింది అని చెప్పాలి. వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి ఇక ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది టీమిండియా.


 ఈ క్రమంలోనే ఇక టీమిండియా మహిళల జట్టు ప్రదర్శన పై అందరూ ప్రశంసలు కురిపించారు అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల బంగ్లాదేశ్, టీమ్ ఇండియా మధ్య మూడో టి20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో అయినా బంగ్లాదేశ్ గెలుస్తుందేమో అని ఆ దేశ అభిమానులు అందరూ కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే సిరీస్ కోల్పోయిన బంగ్లాదేశ్ జట్టు ఇక సొంత గడ్డపై పరువు పోగొట్టుకోకుండా ఉండాలి అంటే నామమాత్రమైన  మూడో మ్యాచ్  గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.



 అయితే అందరూ అనుకున్నట్లుగానే అటు బంగ్లాదేశ్ జట్టు మూడో టి20 మ్యాచ్ లో విజయం సాధించింది అని చెప్పాలి. అయితే అప్పటికి రెండు మ్యాచ్ లలో ఓడిపోయి సిరీస్ చేజార్చుకున్న నేపథ్యంలో.. ఇక నామమాత్రమైన మూడో టి20 మ్యాచ్ గెలిచిన పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే మూడో టి20 మ్యాచ్ లో అటు బంగ్లాదేశ్ గెలిచినప్పటికీ.. అప్పటికే రెండు మ్యాచ్లు గెలిచిన ఇండియా సిరీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో 20 ఓవర్లకు 102 పరుగులు చేసింది భారత్. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లా 18.2 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించింది. కానీ అప్పటికే సిరీస్ కోల్పోవడంతో ఈ గెలుపు కేవలం పరువు నిలబెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.



RRR Telugu Movie Review Rating

తెలుగు ఆడియన్స్ కి షాక్ ఇచ్చిన మహావీరుడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>