MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyan-devbfd3c5f1-96c3-4b1d-9b28-81ef0a3988ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyan-devbfd3c5f1-96c3-4b1d-9b28-81ef0a3988ef-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటాడు. కళ్యాణ్ పోస్టులు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. అంతే కాదు తన భార్య శ్రీజ తో విడిపోయిన క్రమంలో ఆయన పోస్ట్ లో ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. పరోక్షంగా ఆయన శ్రీజను టార్గెట్ చేస్తూ పోస్టులను పెడుతూ ఉంటారని అందరూ అంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. అయితే అందులో మనం ఎలాంటి ప్రపంచంలో వెతుకుతున్నాం అంటే మోసం ఎప్పటికీ ఎవరిని ఆశ్చర్యపరచలేదు కానీ నమ్మకం Kalyan Dev{#}kalyaan dhev;kalyan;media;Winner;Cinema;Manam;marriage;Wifeశ్రీజ పై సంచలన కామెంట్స్ చేసిన కళ్యాణ్ దేవ్..!!శ్రీజ పై సంచలన కామెంట్స్ చేసిన కళ్యాణ్ దేవ్..!!Kalyan Dev{#}kalyaan dhev;kalyan;media;Winner;Cinema;Manam;marriage;WifeFri, 14 Jul 2023 16:20:00 GMTమెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటాడు. కళ్యాణ్  పోస్టులు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. అంతే కాదు తన భార్య శ్రీజ తో విడిపోయిన క్రమంలో ఆయన పోస్ట్ లో ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. పరోక్షంగా ఆయన శ్రీజను టార్గెట్ చేస్తూ పోస్టులను పెడుతూ ఉంటారని అందరూ అంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. అయితే అందులో మనం ఎలాంటి ప్రపంచంలో వెతుకుతున్నాం అంటే మోసం ఎప్పటికీ ఎవరిని ఆశ్చర్యపరచలేదు కానీ నమ్మకం ఆ పని చేయగలదు అంటూ తన సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు కళ్యాణ్. 

అయితే మోసం నమ్మకం అంటూ కళ్యాణ్ దేవి ఎవరి నో టార్గెట్ చేస్తున్నారని ఈ పోస్ట్ చూసిన వారందరూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో శ్రీజ కళ్యాణ్ దేవ్ మధ్య కోల్డ్ వారు నడుస్తూ ఉండడం సహజం. అంతేకాదు గతంలో కళ్యాణ్ శ్రీజ తనకు గౌరవం ఇవ్వడం లేదని అర్థం వచ్చేలా ఒక పోస్ట్ ని కూడా ఆయన పెట్టడం మనం గమనించవచ్చు.. అయితే దానికి కౌంటర్గా శ్రీజ ప్రేమను ప్రతి దాంట్లో వెతుక్కోకూడదు దాన్ని గుర్తించాలి అంటూ మరొక పోస్ట్ ని పెట్టడం జరిగింది.

అయితే ఇప్పటివరకు వీళ్ళిద్దరూ విడిపోయారు అన్నట్లుగా ఒక అధికారిక ప్రకటన కూడా చేయలేదు. కానీ గత కొంతకాలంగా వారిద్దరూ దూరంగానే ఉంటున్నారు. శ్రీజ కళ్యాణ్ దేవుని రెండవ వివాహం చేసుకుంది. 2016లో వీరికి వివాహం జరగగా ఒక పాప కూడా ఉంది. అయితే ఆ పాప పేరు నవిష్క. పెళ్లి తర్వాత కళ్యాణ్ దేవ్ హీరోగా అండ్ విజేత సినిమాతో వెండితెరపై హీరోగా పరిచయమయ్యాడు ఈ యంగ్ హీరో. ఇక ఆ సినిమా పరవాలేదు అనిపించుకుంది. అయితే వీరిద్దరూ విడివిడిగా ఉంటూ దాదాపు రెండేళ్లకు పాయగానే అవుతుంది శ్రీజ దగ్గరే ఉంటుంది..!!



RRR Telugu Movie Review Rating

జపాన్లో KGF ని మించిపోయిన రంగస్థలం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>