Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baby2e54eac9-9010-44f0-8908-22f78035f784-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baby2e54eac9-9010-44f0-8908-22f78035f784-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా.. యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా బేబీ. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపద్యంలో తెరకెక్కిన ఈ సినిమా కు సంబంధించి విడుదలైన ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది అన్న విషయం తెలిసిందే. ట్రైలర్ ఇక సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఇక ఇటీవల ప్రేక్షకులు థియేటర్కు వెళ్ళగా.. ఇక మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది అని చెప్పాలి యూత్ అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా డైరెక్టర్ సాయి రాజేషBaby{#}sree;Audience;Girl;Heroine;Darsakudu;Tammudu;Chaitanya;Anand Deverakonda;Devarakonda;Thammudu;Love Story;Cinema;Directorచిన్న డైరెక్టర్ కావడంతో.. బేబీ కథ వినకుండానే రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరంటే?చిన్న డైరెక్టర్ కావడంతో.. బేబీ కథ వినకుండానే రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరంటే?Baby{#}sree;Audience;Girl;Heroine;Darsakudu;Tammudu;Chaitanya;Anand Deverakonda;Devarakonda;Thammudu;Love Story;Cinema;DirectorFri, 14 Jul 2023 16:15:00 GMTవిజయ్ దేవరకొండ  తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా.. యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా బేబీ.  ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపద్యంలో తెరకెక్కిన  ఈ సినిమా కు సంబంధించి విడుదలైన ట్రైలర్  ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది అన్న విషయం తెలిసిందే. ట్రైలర్ ఇక సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఇక ఇటీవల ప్రేక్షకులు థియేటర్కు వెళ్ళగా.. ఇక మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది అని చెప్పాలి   యూత్ అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా డైరెక్టర్ సాయి రాజేష్ ఈ సినిమాను తెరకెక్కించాడు.


 కాగా నేడు గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమాకు సంబంధించిన రివ్యూ వచ్చేసింది. దీంతో ఇక ప్రస్తుతం ఈ సినిమా సూపర్ హిట్ ఖాయమని తెలుస్తుంది. ఆనంద్ దేవరకొండ కెరియర్లో ఇక బిగ్గెస్ట్ హిట్టుగా నిలుస్తుంది ప్రేక్షకులు భావిస్తున్నారు అని చెప్పాలి. అదే సమయంలో ఒక ఈ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చినందుకు వైష్ణవి చైతన్య ఎంత ఎమోషనల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా వైష్ణవి చైతన్యను అనుకోలేదట. మరో హీరోయిన్ తీసుకోవాలని డైరెక్టర్ సాయి రాజేష్  భావించాడట.



 అయితే ఈ సినిమా కోసం ఆనంద దేవరకొండ ని హీరోగా ఎంపిక చేయడానికి ముందు.. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం శ్రీ లీల అయితే బాగుంటుందని దర్శకుడు సాయి రాజేష్ అనుకున్నాడట. శ్రీలీల ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్గా ఉండడంతో.. ఇక పబ్లిసిటీ కూడా కలిసి వస్తుందని అనుకున్నాడు. ఇక ఈ పాత్రకు ఈ జనరేషన్ అమ్మాయి కావాలి.. అయితే సరిగా సెట్ అవుతుంది అనుకున్నాడట. అయితే కొత్త  డైరెక్టర్ అని తెలిసి కథ వినకుండానే ఇక ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట శ్రీ లీల. అయితే తక్కువ బడ్జెట్ కావడంతో.. ఎవరిని హీరోయిన్ గా చూస్ చేసుకుందామా అనుకుంటుండగా.. వైష్ణవి చైతన్య పేరు మధిలో మెదిలిందట. అలా వైష్ణవి చైతన్యను  ఎంపిక చేశారు.



RRR Telugu Movie Review Rating

జపాన్లో KGF ని మించిపోయిన రంగస్థలం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>