Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle503cfce9-97bc-49f2-99a7-2c2b9f2396fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle503cfce9-97bc-49f2-99a7-2c2b9f2396fa-415x250-IndiaHerald.jpgమెగా కోడలు ఉపాసన ఈ ఏడాది జూన్ 20వ తేదీ పండంటి ఆడబిడ్డకు అపోలో హాస్పిటల్లో జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా పెళ్లి జరిగిన 11 సంవత్సరాలకు ఉపాసన తల్లి కావడంతో మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.అయితే తన కూతురు పుట్టిన తర్వాత ప్రతి నిమిషం తనకు చాలా స్పెషల్ గా ఉండేలా ఉపాసన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఈమె జన్మనిచ్చినటువంటి అపోలో హాస్పిటల్ లోని తన గది హాస్పిటల్ గదిలా కాకుండా ఒక అందమైన అడవిని తలపించేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ప్రస్తుతం ఉపాసన ఈ వీడియsocialstars lifestyle{#}prakruti;Santosham;Upasana;marriage;media;Juneఆ కారణంగా తన గదిని అడవి లాగా మార్చిన మెగాస్టార్ కోడలు..!!ఆ కారణంగా తన గదిని అడవి లాగా మార్చిన మెగాస్టార్ కోడలు..!!socialstars lifestyle{#}prakruti;Santosham;Upasana;marriage;media;JuneFri, 14 Jul 2023 22:56:00 GMTమెగా కోడలు ఉపాసన ఈ ఏడాది జూన్ 20వ తేదీ పండంటి ఆడబిడ్డకు అపోలో హాస్పిటల్లో జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా పెళ్లి జరిగిన 11 సంవత్సరాలకు ఉపాసన తల్లి కావడంతో మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.అయితే తన కూతురు పుట్టిన తర్వాత ప్రతి నిమిషం తనకు చాలా స్పెషల్ గా ఉండేలా ఉపాసన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఈమె జన్మనిచ్చినటువంటి అపోలో హాస్పిటల్ లోని తన గది హాస్పిటల్ గదిలా కాకుండా ఒక అందమైన అడవిని తలపించేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ప్రస్తుతం ఉపాసన ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఉపాసన డెలివరీ కంటే ముందుగానే ఈ హాస్పిటల్ లోని తన రూమ్ ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. హాస్పిటల్లోని ఆ గది ప్రకృతి వాతావరణాన్ని తలపిస్తూ ప్రకృతి ఒడిలో ఉండే విధంగా తీర్చిదిద్దారు.దీనికోసం ప్రత్యేకంగా డిజైనర్స్ ఎంతో కష్టపడ్డారు. తాను హాస్పిటల్ లో ఉన్న ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలగాలన్న ఉద్దేశంతోనే ఉపాసన ఇలా తన గదిని ప్రత్యేకంగా డిజైన్ చేయించారని తెలుస్తుంది.తన బేబీ పుట్టగానే చుట్టూ పక్షులు, జంతువులు బొమ్మలు ఉండేలా కర్టెన్స్ డిజైన్ చేయించారు. అచ్చం ఒక అడవిని తలపించేలా డిజైనర్స్ తన గదిని తయారు చేశారు.

ఇలా తన బిడ్డ కళ్ళు తెరిచి చూడగానే ఇవన్నీ తనకు కనిపించే విధంగా తన రూమ్ డిజైన్ చేయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక ఈ వీడియోని షేర్ చేసినటువంటి ఉపాసన అమ్రాబాద్ ఫారెస్ట్ వేద వైద్యం ద్వారా ప్రేరణ పొందిన ఈ సుందరమైన ప్రదేశంలో నేను బిడ్డకు జన్మనివ్వడం నా క్లీన్ కారను పెంచడం నేను ఎంత ఆనందపడ్డానో మీకు చెప్పలేను ధన్యవాదాలు పవిత్ర రాజారామ్ అంటూ ఉపాసన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఉపాసన తన బేబీ కోసం ప్రత్యేకంగా ఇలా డిజైన్ చేయించడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

మెగా మరియు అక్కినేని యువ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన తమన్నా....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>