MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baby-moviedcbfb47a-ec53-4042-9bf1-8a4650a5ecd4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baby-moviedcbfb47a-ec53-4042-9bf1-8a4650a5ecd4-415x250-IndiaHerald.jpgహీరో ఆనంద్ దేవరకొండ , విరాజ్ అశ్విన్, యూట్యూబర్ వైష్ణవి చైతన్య కాంబినేషన్లో వచ్చిన చిత్రం బేబీ.. ఈ చిత్రం ఈ రోజున భారీ స్థాయిలో విడుదల కావడం జరిగింది. ఈ సినిమా మొదటినుంచి మంచి బజ్ ఏర్పడి ఈ సినిమా అభిమానులను ఆత్రుతగా ఎదురుచూసేలా చేసింది. గతంలో ఈ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ నీలం కలర్ ఫోటో చిత్రానికి కాను రచయితగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అలాంటి కథాంశంతోనే ఇప్పుడు బేబీ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు ఈ సినిమా ఆనందు దేవరకొండకు సక్సెస్ అయ్యిందో తెలుసుకుందాం. గతంలో కంటే ఆనంద్BABY;MOVIE{#}sai rajesh neelam;Love Story;Girl;prema;anand malayalam actor;Anand Deverakonda;Heroine;Devarakonda;Success;Audience;Love;Director;Chaitanya;Chitram;News;CinemaBaby: సక్సెస్ అయిన ఆనంద్ దేవరకొండ..!!Baby: సక్సెస్ అయిన ఆనంద్ దేవరకొండ..!!BABY;MOVIE{#}sai rajesh neelam;Love Story;Girl;prema;anand malayalam actor;Anand Deverakonda;Heroine;Devarakonda;Success;Audience;Love;Director;Chaitanya;Chitram;News;CinemaFri, 14 Jul 2023 09:16:52 GMTహీరో ఆనంద్ దేవరకొండ , విరాజ్ అశ్విన్, యూట్యూబర్ వైష్ణవి చైతన్య కాంబినేషన్లో వచ్చిన చిత్రం బేబీ.. ఈ చిత్రం ఈ రోజున భారీ స్థాయిలో విడుదల కావడం జరిగింది. ఈ సినిమా మొదటినుంచి మంచి బజ్ ఏర్పడి ఈ సినిమా అభిమానులను ఆత్రుతగా ఎదురుచూసేలా చేసింది. గతంలో ఈ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ నీలం కలర్ ఫోటో చిత్రానికి కాను రచయితగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అలాంటి కథాంశంతోనే ఇప్పుడు బేబీ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు ఈ సినిమా ఆనందు దేవరకొండకు సక్సెస్ అయ్యిందో తెలుసుకుందాం.


గతంలో కంటే ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో చాలా విభిన్నంగా సరికొత్తగా కనిపించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నటించిన హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా తన పాత్రలు ఒదిగిపోయి పోయి మరి నటించిందని సినీ ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకి కథ, క్యారెక్టర్లు చాలా బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పదవ తరగతి నుంచి లవ్ స్టోరీ చూపించడంలో కూడా డైరెక్టర్ సక్సెస్ అయ్యారని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న యువతీ యువకుల మధ్య ప్రేమ ఈ సినిమాలో చాలా పశిష్టంగా చూపించినట్లు తెలుస్తోంది.


విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో నుంచి వచ్చిన అమ్మాయి పై చదువు పై చదువుల కోసం  పట్నానికి వెళ్లగా అక్కడ ఆ అమ్మాయికి జరిగినటువంటి మార్పులు.. అక్కడ దగ్గరైన విరాజ్ అనే అబ్బాయితో రొమాన్స్ పబ్బులకు వెళుతూ ఉంటుంది.. అయితే చివరికి ఈ విషయం తెలిసిన తర్వాత ఆనంద్ ఎలా రియాక్ట్ అవుతారు.. తెలిసిన ఎలా రియాక్ట్ అవుతారు.. చివరిగా వైష్ణవి ఎవరిని ప్రేమించింది ఏం జరిగింది అనే విషయం తెలియాలి అంటే వెండితెర పైన చూడాల్సిందే. అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం బేబీ సినిమా సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది ఈ సినిమా మొదటి భాగం కంటే రెండో భాగం హైలైట్ గా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమాతో ఆనంద దేవరకొండ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.



RRR Telugu Movie Review Rating

తెలుగు ఆడియన్స్ కి షాక్ ఇచ్చిన మహావీరుడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>