MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood86c46be1-5647-4d81-ab80-f0f1a85ac381-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood86c46be1-5647-4d81-ab80-f0f1a85ac381-415x250-IndiaHerald.jpgసాధారణంగా సోషల్ మీడియాలో ఏ వార్త అయినా సరే చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అయితే కొన్ని కొన్ని సార్లు చిన్న విషయం కూడా చాలా పెద్దదిగా పోట్రేట్ అవుతూ వారి అభిమానులకి షాక్ ఇస్తోంది. అయితే ఈ ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా హీరో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అంటూ వస్తున్న ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అయితే ఇది విన్న మెగా అభిమానులు ఆందోళన పడుతున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా హీరో సాయి తేజ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా బ్రో ఇది అవతార్. నటుడు మరియు దర్శకుడు సముద్Tollywood{#}kalyan;Pawan Kalyan;media;Love;Sucide;Darsakudu;Cinema;Director;Heroసూసైడ్ అటెంప్ట్ చేసిన మెగా హీరో.. ఎందుకు ఇలాంటి పని చేశాడు..!?సూసైడ్ అటెంప్ట్ చేసిన మెగా హీరో.. ఎందుకు ఇలాంటి పని చేశాడు..!?Tollywood{#}kalyan;Pawan Kalyan;media;Love;Sucide;Darsakudu;Cinema;Director;HeroFri, 14 Jul 2023 16:00:00 GMTసాధారణంగా సోషల్ మీడియాలో ఏ వార్త అయినా సరే చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అయితే కొన్ని కొన్ని సార్లు చిన్న విషయం కూడా చాలా పెద్దదిగా పోట్రేట్ అవుతూ వారి అభిమానులకి షాక్ ఇస్తోంది. అయితే ఈ ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా హీరో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అంటూ వస్తున్న ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అయితే ఇది విన్న మెగా అభిమానులు ఆందోళన పడుతున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా హీరో సాయి తేజ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా బ్రో ఇది అవతార్. నటుడు మరియు దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది.

 అయితే పవన్ కళ్యాణ్ స్టైల్ లుక్ లో కనిపిస్తున్నారని దానితోపాటు మెగా అల్లుడు కూడా డబల్ రెంజ్ లో కనిపిస్తున్నట్లుగా వారి అభిమానులు మురిసిపోతున్నారు. కాగా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఈనెల 28న విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న నేపద్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే బ్రో సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసిన మెగా అభిమానులు ఒకరి ఇంట్లో టెన్షన్ పడుతున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే ఈ సినిమాలో క్లైమాక్స్లో సాయి ధరంతేజ్ సూసైడ్ చేసుకోబోతున్నారట.

ఇంట్లో ప్రాబ్లమ్స్ మరియు లవ్ ఫెయిల్యూర్ ఇలా అన్ని బాధలు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకుంటాడట.  అయితే ఆ సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేవుడు లాగా వచ్చి కథను మలుపుతిప్పబోతున్నారన్న ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక రేంజ్ లో జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. కాగా ఈ న్యూస్ చూసిన వారంతా నిజంగా మెగా హీరో సూసైడ్ చేసుకుంటాడా అని తెగ కంగారు పడిపోతున్నారు..!!



RRR Telugu Movie Review Rating

జపాన్లో KGF ని మించిపోయిన రంగస్థలం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>