BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pawan98f3ec22-56e9-441d-9d61-5fe929d7a845-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pawan98f3ec22-56e9-441d-9d61-5fe929d7a845-415x250-IndiaHerald.jpgజగన్‌ హయాంలో 219 ఆలయాలపై దుర్ఘటనలు జరిగాయని తణుకు సభలో పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. విగ్రహాల ధ్వంసం కేసులో దోషులను ఇప్పటికీ పట్టుకోలేదని.. అన్నవరంలో పురోహితులను వేలం పెట్టారని.. పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పురోహితులను వేలం పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని తెలుసా అన్ని ప్రశ్నించిన పవన్‌.. వేలం వేయడానికి రాజ్యాంగపరమైన హక్కు ఉందా అన్నారు. హిందూ ధర్మానికేనా? ఇతర మతాలకు అలాగే చేస్తారా అని నిలదీసిన పవన్‌.. అన్ని మతాలకు సమదూరంలో ఉండాలని రాజ్యాంగం చెబుతోందని గుర్తు చేశారు. వస్తువులు, ప్రసాదాలు, కేశాలపైన వేలం వేpawan{#}Tanuku;Janasenaజగన్‌.. హిందూ జోలికొస్తే ఊరుకోను.. పవన్‌ వార్నింగ్‌?జగన్‌.. హిందూ జోలికొస్తే ఊరుకోను.. పవన్‌ వార్నింగ్‌?pawan{#}Tanuku;JanasenaFri, 14 Jul 2023 22:50:00 GMTజగన్‌ హయాంలో 219 ఆలయాలపై దుర్ఘటనలు జరిగాయని తణుకు సభలో పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. విగ్రహాల ధ్వంసం కేసులో దోషులను ఇప్పటికీ పట్టుకోలేదని.. అన్నవరంలో పురోహితులను వేలం పెట్టారని.. పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పురోహితులను వేలం పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని తెలుసా అన్ని ప్రశ్నించిన పవన్‌.. వేలం వేయడానికి రాజ్యాంగపరమైన హక్కు ఉందా అన్నారు.

 
హిందూ ధర్మానికేనా? ఇతర మతాలకు అలాగే చేస్తారా అని నిలదీసిన పవన్‌.. అన్ని మతాలకు సమదూరంలో ఉండాలని రాజ్యాంగం చెబుతోందని గుర్తు చేశారు. వస్తువులు, ప్రసాదాలు, కేశాలపైన వేలం వేయవచ్చుని.. అర్చకులను వేలం వేయడం రాజ్యాంగ విరుద్ధమని.. ఈ విషయాన్ని జనసేన తరఫున కోర్టులో ఛాలెంజ్‌ చేస్తామని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆలయాలను దుర్వినియోగం చేస్తున్నారని.. హిందూ ధర్మాన్ని అగౌరవపరుస్తున్నారని.. హిందూ ధర్మాన్ని ఆడుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా.. హిందూ ధర్మం విషయంలో పిచ్చి వేషాలు వేయవద్దని పవన్‌ హెచ్చరించారు.



RRR Telugu Movie Review Rating

మెగా మరియు అక్కినేని యువ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన తమన్నా....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>