LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/immunity-tips14ea6a51-3a4d-4b4f-852a-81fdcec5b1d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/immunity-tips14ea6a51-3a4d-4b4f-852a-81fdcec5b1d5-415x250-IndiaHerald.jpgఈ వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు, రోగనిరోధక శక్తి పెంచేందుకు అవసరమైన పోషకాహారాలు ఇంకా అలాగే పదార్థాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హిందూమతంలోనే కాదు ఆయుర్వేదంలోనూ ఔషధంగా తులసి మొక్కలకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.ఎందుకంటే ఇది నేచురల్ ఇమ్యూన్ బూస్టర్‌గా పని చేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థలో కీలకమైన టి సహాయక కణాలను ఇంకా అలాగే సహజ కిల్లర్ కణాల కార్యకలాపాలను ఇది ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉంచడంలో ఇంకా ఇన్‌ఫెక్షన్లతో పోరాడటంలో ఈ కణాలు మంచి కీలక పాత్ర పోషిస్తాయిIMMUNITY TIPS{#}thulasi;Vitamin;Tulasi;Ginger;Antioxidant;Calcium;Curry leaves;Shakti;Manamరోగనిరోధక శక్తిని పెంచే వంటింటి పదార్ధాలు ఇవే?రోగనిరోధక శక్తిని పెంచే వంటింటి పదార్ధాలు ఇవే?IMMUNITY TIPS{#}thulasi;Vitamin;Tulasi;Ginger;Antioxidant;Calcium;Curry leaves;Shakti;ManamFri, 14 Jul 2023 15:12:00 GMTఈ వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు, రోగనిరోధక శక్తి పెంచేందుకు అవసరమైన పోషకాహారాలు ఇంకా అలాగే పదార్థాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హిందూమతంలోనే కాదు ఆయుర్వేదంలోనూ ఔషధంగా తులసి మొక్కలకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.ఎందుకంటే ఇది నేచురల్ ఇమ్యూన్ బూస్టర్‌గా పని చేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థలో కీలకమైన టి సహాయక కణాలను ఇంకా అలాగే సహజ కిల్లర్ కణాల కార్యకలాపాలను ఇది ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉంచడంలో ఇంకా ఇన్‌ఫెక్షన్లతో పోరాడటంలో ఈ కణాలు మంచి కీలక పాత్ర పోషిస్తాయి.ఈ తులసి ఆకులను నేరుగా తినడం గానీ, వాటిని హెర్బల్ టీలో వేసుకోవడం వల్ల గానీ ఇంకా సూప్‌ తయారు చేసుకోవడం ద్వారా గానీ అలాగే కూరలలో వేసుకోవడం వల్ల గానీ మంచి ప్రయోజనం పొందవచ్చు.అలాగే నిమ్మలో విటమిన్ సి, పొటాషియం, కాల్షియం సమృద్దిగా ఉంటాయి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తికి పెంచుతుంది. ఇంకా అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.తెల్ల రక్త కణాల పునరుత్పత్తికి బాగా దోహదపడుతుంది. ఇంకా గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని కలిపి తాగడం వలన వర్షాకాలంలో చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు.


అలాగే కరివేపాకు అనేది కేవలం కూరల టేస్ట్ పెంచడమే కాకుండా.. మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.ఈ కరివేపాకులో లినాలూల్, ఆల్ఫా-టెర్పినేన్, మైర్సీన్, మహానింబైన్, క్యారియోఫిలీన్, ముర్రాయానోల్, ఆల్ఫా-పినేన్ వంటి సమ్మేళనాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇవి మంచి యాంటీఆక్సిడెంట్లుగా పని చేస్తాయి. ఇంకా అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండేందుకు ఇంకా వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ఇది కీలక పాత్ర పోషిస్తుంది.ఈ వర్షాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడే మరొక కీలక పదార్థం అల్లం. ఎందుకంటే ఈ అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్స్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది జింజేరోల్స్, పారాడోల్స్, సెస్క్విటెర్పెనెస్, షోగోల్స్, జింజెరోన్ వంటి సమ్మేళనాలతో కూడి ఉంటుంది. అలాగే ఇది శరీర కణజాలాలకు పోషకాల సేకరణ, రవాణాను మెరుగుపరుస్తుంది. ఇది, జలుబు, ఫ్లూని చాలా దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. టీ లో గానీ, సూప్‌లలో గానీ అల్లం వేసుకుని మీరు తీసుకోవచ్చు. ఇది మీ శరీరంలో రోగ నిరోధక శక్తిని ఈజీగా పెంచుతుంది.



RRR Telugu Movie Review Rating

జపాన్లో KGF ని మించిపోయిన రంగస్థలం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>