MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/lavanya429095a5-6165-4a3f-80ab-07ec1602d0b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/lavanya429095a5-6165-4a3f-80ab-07ec1602d0b0-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోయిన్ లలో లావణ్య త్రిపాఠి ఒకరు. ఈ నటి అందాల రాక్షసి మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఈ సినిమాతో మంచి విజయాన్ని ... నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మంచి క్రేజీ అవకాశాలు చాలానే దక్కాయి కాకపోతే ఈ నటి నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ నటి హ్యాపీ బర్త్ డే అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ నుండి చిత్ర బృందం వLavanya{#}Box office;Tollywood;Heroine;media;Industry;Telugu;Cinemaవైట్ కలర్ పొట్టి డ్రెస్లో అలరిస్తున్న లావణ్య త్రిపాఠి..!వైట్ కలర్ పొట్టి డ్రెస్లో అలరిస్తున్న లావణ్య త్రిపాఠి..!Lavanya{#}Box office;Tollywood;Heroine;media;Industry;Telugu;CinemaFri, 14 Jul 2023 09:30:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోయిన్ లలో లావణ్య త్రిపాఠి ఒకరు. ఈ నటి అందాల రాక్షసి మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఈ సినిమాతో మంచి విజయాన్ని ... నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మంచి క్రేజీ అవకాశాలు చాలానే దక్కాయి  కాకపోతే ఈ నటి నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ నటి హ్యాపీ బర్త్ డే అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. 

మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు చాలా డిఫరెంట్ గా మరియు చాలా వైవిధ్యంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. అలా హ్యాపీ బర్త్ డే మూవీ తో లావణ్య త్రిపాఠి మరో అపజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో స్కిన్ షో కు కాస్త దూరంగా ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా ఎక్కువ శాతం స్కిన్ షో కు దూరంగానే ఉండే ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

కాకపోతే తాజాగా మాత్రం ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో కాస్త హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా లావణ్య తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ కలర్ పొట్టి డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం లావణ్య త్రిపాఠి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

తెలుగు ఆడియన్స్ కి షాక్ ఇచ్చిన మహావీరుడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>