MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuyad5b8c7f4-24ed-4a53-bbaf-7ed19218cfe3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuyad5b8c7f4-24ed-4a53-bbaf-7ed19218cfe3-415x250-IndiaHerald.jpgబుల్లితెర హాట్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. అయితే బుల్లితెర ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెర తో పాటు వెండి తన ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితమే. అయితే మొదట యాంకర్ గా తన కెరియర్ను ప్రారంభించిన ఈమె వెండితెరపై అవకాశాలు వస్తూ ఉండడంతో ప్రస్తుతం దూసుకుపోతుంది. అందుకే అనసూయ ఫ్యాన్ ఫాలోయింగ్ హీరోయిన్ రేంజ్ లో ఉంటుందిమ్ అంతేకాదు సోషల్ మీడియాలో సైతం ఆమెకు హీరోయిన్లతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పాలి. Anasuya{#}Silver;anasuya bharadwaj;Anasuya;Heroine;mediaనడిరోడ్డుపై అలాంటి పనులు చేస్తూ దొరికిపోయిన అనసూయ..!?నడిరోడ్డుపై అలాంటి పనులు చేస్తూ దొరికిపోయిన అనసూయ..!?Anasuya{#}Silver;anasuya bharadwaj;Anasuya;Heroine;mediaFri, 14 Jul 2023 12:10:00 GMTబుల్లితెర హాట్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. అయితే బుల్లితెర ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెర తో పాటు వెండి తన ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితమే. అయితే మొదట యాంకర్ గా తన కెరియర్ను ప్రారంభించిన ఈమె వెండితెరపై అవకాశాలు వస్తూ ఉండడంతో ప్రస్తుతం దూసుకుపోతుంది. అందుకే అనసూయ ఫ్యాన్ ఫాలోయింగ్ హీరోయిన్ రేంజ్ లో ఉంటుందిమ్ అంతేకాదు సోషల్ మీడియాలో సైతం ఆమెకు హీరోయిన్లతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పాలి. 

 అయితే అభిమానులను నిరుత్సాహ పడకుండా ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన గ్లామరస్ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అనసూయమ్ ఈ క్రమంలోనే తాజాగా పుట్టినిక్కర్లో షార్ట్ టాప్ తో ఉన్న కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేయడంతో పాటు నడిరోడ్డు మీద మధ్యలో నిలబడి పలు రకాల గ్లామరస్ ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది అనసూయ. అయితే అనసూయతో మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న లొకేషన్లు సైతం చాలా అందంగా కనిపించేలాగా ఫోటోలను షేర్ చేసింది అనసూయ.

అయితే ఈ ఫోటోలను చూసిన ఆమె అభిమానులు తెగ సంతోషిస్తున్నారుమ్ అంతేకాదు అనసూయ ఎప్పుడు తన ఫోటోలను మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులను ఫోటోలను సైతం తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవల ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళిన అనసూయ అక్కడి ఫోటోలను సైతం షేర్ చేసింది. అయితే ఈ ఏడాదిలో బికినీ ట్రీట్ తో పాటు అదిరిపోయే గ్లామర్ ట్రీట్నీ సైతం ఇచ్చింది అనసూయ అయితే తన గ్లామర్ ని చూసిన వారందరూ ఆమెపై ఒక రేంజ్ లో విమర్శలను కురిపిస్తారు. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం అనసూయ పుష్ప టు సినిమాలో నటిస్తూ రుసేగా ఉంది. ఇక ఈ సినిమాలో మనసు ఒక కీలక పాత్రలో నటిస్తోంది..!!



RRR Telugu Movie Review Rating

తెలుగు ఆడియన్స్ కి షాక్ ఇచ్చిన మహావీరుడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>