MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc3b93705-9111-49f8-bb2b-e823c07f7aeb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc3b93705-9111-49f8-bb2b-e823c07f7aeb-415x250-IndiaHerald.jpgతాజాగా మంచు మనోజ్ మంచు లక్ష్మీపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతున్నాయి. అయితే తన అక్క మంచు లక్ష్మిని ఆకాశానికి ఎత్తుతో పొగడ్తలతో ముంచేత్తుతో మనోజ్ ఒక పోస్ట్ ని పెట్టడం జరిగింది. అంతేకాదు అక్కని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటూ ఒక పోస్ట్ ని తన సోషల్ మీడియా వేదికగా వదిలాడు మనోజ్. అయితే మంచు మనోజ్ మంచు లక్ష్మి ని ఇంత నా పోడడానికి ఒక్క పెద్ద కారణమే ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే ఆ పోస్ట్ కి తగ్గట్టుగానే మంచు లక్ష్మీ నిజంగానే చాలా గొప్ప పని చేసిందిtollywood{#}lakshmi manchu;manchu manoj kumar;Srikakulam;Lakshmi Devi;Hollywood;Corporate;Tollywood;Telugu;media;Governmentమంచు లక్ష్మి పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు మనోజ్ వైరల్ అవుతున్న పోస్ట్.. !?మంచు లక్ష్మి పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు మనోజ్ వైరల్ అవుతున్న పోస్ట్.. !?tollywood{#}lakshmi manchu;manchu manoj kumar;Srikakulam;Lakshmi Devi;Hollywood;Corporate;Tollywood;Telugu;media;GovernmentFri, 14 Jul 2023 12:00:00 GMTతాజాగా మంచు మనోజ్ మంచు లక్ష్మీపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతున్నాయి. అయితే తన అక్క మంచు లక్ష్మిని ఆకాశానికి ఎత్తుతో పొగడ్తలతో ముంచేత్తుతో మనోజ్ ఒక పోస్ట్ ని పెట్టడం జరిగింది. అంతేకాదు అక్కని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటూ ఒక పోస్ట్ ని తన సోషల్ మీడియా వేదికగా వదిలాడు మనోజ్. అయితే మంచు మనోజ్ మంచు లక్ష్మి ని ఇంత నా పోడడానికి ఒక్క పెద్ద కారణమే ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే ఆ పోస్ట్ కి తగ్గట్టుగానే మంచు లక్ష్మీ నిజంగానే చాలా గొప్ప పని చేసింది అని చెప్పాలి. 

అందుకే తన అక్క గురించి మంచు మనోజ్ ఒక పోస్ట్ ని పెట్టాడు. అయితే మంచు లక్ష్మి ఏం చేసింది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. హాలీవుడ్ నుండి టాలీవుడ్ కి వచ్చినట్టుగా హోస్ట్గా నిర్మాతగా మోడల్గా ఇలా వివిధ రంగాలలో దూసుకుపోతోంది మంచు లక్ష్మి. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అటు సినిమాలతో పాటు చాలా రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ తన గొప్ప మనసుని చాటుకుంది మంచు లక్ష్మి. ముఖ్యంగా టీచర్ అనే ఒక ఎన్జీవో ని స్థాపించే గత కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటూ వస్తోంది మంచి లక్ష్మి. అయితే డబ్బున్న వారితోపాటు పేదవారు కూడా ఉన్నత చదువులు చదవాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలను

దత్తత తీసుకొని వాటిలో అత్యాధునిక వసతులు స్మార్ట్ క్లాసులో ఇంగ్లీష్ క్లాస్ లో ఏర్పాటు చేస్తూ కార్పొరేట్ స్థాయిలో గవర్నమెంట్ స్కూల్ లలో విద్యను అందించేలా చూసుకుంటుంది మంచు లక్ష్మి. ఈ క్రమంలోనే ఇప్పటికీ శ్రీకాకుళం యాదాద్రి జిల్లాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 కి పైగానే ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంది మంచు లక్ష్మి. ఈ నేపథ్యంలోనే జోగులాంబ గద్వాల జిల్లాలో మరో 30 పాఠశాలలను ఆమె దత్తత తీసుకుంది. ఇక వాటిని కూడా స్మార్ట్ స్కూల్స్ గా మార్చేసింది విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందిస్తున్నారు మంచి లక్ష్మి. ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మి చేసిన ఈ మంచి పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే మంచు లక్ష్మి చేస్తున్న ఈ మంచి పనిని మెచ్చుకుంటూ అక్క నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటూ మంచు మనోజ్ ఒక పోస్ట్ ని విడుదల చేయడం జరిగింది..!!



RRR Telugu Movie Review Rating

తెలుగు ఆడియన్స్ కి షాక్ ఇచ్చిన మహావీరుడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>