Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithishe45d6cbc-981d-416c-a0ba-4ef5e1fb8881-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithishe45d6cbc-981d-416c-a0ba-4ef5e1fb8881-415x250-IndiaHerald.jpgప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఆది పురుష్ సినిమా ఫ్లాప్ గానే నిలిచింది అన్న విషయం తెలిసింది. కలెక్షన్స్ బాగానే వచ్చినా మొదటి రోజు నుంచి నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే పరవాలేదు అన్నారు. కానీ కామన్ ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా అస్సలు నచ్చలేదు. ఇక ఎంతోమంది సినీ క్రిటిక్స్ అయితే ఆది పురుష్ సిNithish{#}Yevaru;AdiNarayanaReddy;Party;Audience;Director;bollywood;Prabhas;Cinemaనేను కూడా రామాయణం పై సినిమా తీస్తా : నితీష్ తివారినేను కూడా రామాయణం పై సినిమా తీస్తా : నితీష్ తివారిNithish{#}Yevaru;AdiNarayanaReddy;Party;Audience;Director;bollywood;Prabhas;CinemaFri, 14 Jul 2023 11:15:00 GMTప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఆది పురుష్ సినిమా ఫ్లాప్ గానే నిలిచింది అన్న విషయం తెలిసింది. కలెక్షన్స్ బాగానే వచ్చినా మొదటి రోజు నుంచి నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే పరవాలేదు అన్నారు. కానీ కామన్ ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా అస్సలు నచ్చలేదు.


 ఇక ఎంతోమంది సినీ క్రిటిక్స్ అయితే ఆది పురుష్ సినిమాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు అని చెప్పాలి. ఏకంగా ఈ సినిమాతో రామాయణాన్ని తప్పుగా చూపించి వక్రీకరించారు అంటూ ఎంతో మంది విమర్శలు చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో అటు రాముడి పాత్రతో పాటు రావణుడి పాత్ర కూడా సరిగ్గా డిజైన్ చేయడంలో డైరెక్టర్ ఓం రౌత్  విఫలం అయ్యాడు అంటూ విమర్శలు కూడా వచ్చాయి అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం సినీక్రిటిక్స్ మాత్రమే కాదు సీరియల్స్ లో రామాయణం పాత్రలో నటించిన నటులు కూడా ఈ సినిమాపై విమర్శల గుప్పించడం చూసాం. అయితే ఇలా ఆది పురుష్ సినిమాపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.


 త్వరలో తాను కూడా రామాయణం పై ఒక సినిమాను తెరకెక్కిస్తాను అంటూ నితీష్ తివారి చెప్పుకొచ్చాడు. అయితే ఈ ప్రాజెక్టుపై తనకు పూర్తి నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు ఈ దర్శకుడు. అయితే తాను తీయబోయే సినిమాతో ఎవరి మనోభావాలను దెబ్బతీయ బోను అంటూ స్పష్టం చేశారు ఆయన. ఇక తన సినిమాలో ఎవరు నటిస్తారుఅన్న వివరాలను ఇప్పుడే చెప్పాలి అనుకోవట్లేదు అంటూ కామెంట్ చేశారు. కాగా ప్రస్తుతం నితీష్ తివారి   చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయ్. ఈయన దంగల్, చిచోరే, చిల్లర్ పార్టీ  లాంటి సినిమాలను తెరకెక్కించారు.



RRR Telugu Movie Review Rating

తెలుగు ఆడియన్స్ కి షాక్ ఇచ్చిన మహావీరుడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>