MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood71b225f0-abc2-4b52-bb2b-4ac178fb1b00-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood71b225f0-abc2-4b52-bb2b-4ac178fb1b00-415x250-IndiaHerald.jpgమెగా హీరో వరుణ్ తేజ్ మరియు టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జూన్ 9న ఎంతో ఘనంగా నిర్వహించారు మెగా ఫ్యామిలీ. మనికొండలో ఉన్న నాగబాబు ఇంట్లోనే ఈ జంట ఎంగేజ్మెంట్ కుటుంబ సభ్యుల సమక్షంలో మరియు చాలా కొంతమంది సన్నిహితుల మధ్య చాలా గ్రాండ్గా నిర్వహించారు. అయితే వాటికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అవి ఎంతగా వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. అయితే కొద్దిరోజుల తర్వాత రామ్ చరణ్ ఉపాసనలకి పండండి పాప పుట్టింది. అయితే ఈ రెండు శుభవార్తలతో tollywood{#}Anandam;Culture;niharika konidela;Nagababu;varun sandesh;varun tej;Joseph Vijay;Ram Charan Teja;June;Tollywood;Hero;media;marriageవరుణ్ లావణ్య ల పెళ్లికి అడ్డుగా మారిన నిహారిక.. అసలు ఈ పెళ్లి జరుగుతుందా..!?వరుణ్ లావణ్య ల పెళ్లికి అడ్డుగా మారిన నిహారిక.. అసలు ఈ పెళ్లి జరుగుతుందా..!?tollywood{#}Anandam;Culture;niharika konidela;Nagababu;varun sandesh;varun tej;Joseph Vijay;Ram Charan Teja;June;Tollywood;Hero;media;marriageFri, 14 Jul 2023 14:30:00 GMTమెగా హీరో వరుణ్ తేజ్ మరియు టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జూన్ 9న ఎంతో ఘనంగా నిర్వహించారు మెగా ఫ్యామిలీ. మనికొండలో ఉన్న నాగబాబు ఇంట్లోనే ఈ జంట ఎంగేజ్మెంట్ కుటుంబ సభ్యుల సమక్షంలో మరియు చాలా కొంతమంది సన్నిహితుల మధ్య చాలా గ్రాండ్గా నిర్వహించారు. అయితే వాటికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అవి ఎంతగా వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. అయితే కొద్దిరోజుల తర్వాత రామ్ చరణ్ ఉపాసనలకి పండండి పాప పుట్టింది. అయితే ఈ రెండు శుభవార్తలతో 

మేఘా అభిమానులలో పట్టరాని ఆనందం మొదలైంది. కానీ ఊహించని విధంగా ఆనందాన్ని కొంచెం సేపు కూడా ఉండనివ్వకుండా చేసింది నిహారిక. ఊహించని విధంగా విడాకుల మేటర్ ని తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించి అందరినీ డిసప్పాయింట్ చేసింది నిహారిక. ఈ నేపథ్యంలోనే అందరిలోనూ కొన్ని సందేహాలు ఏర్పడ్డాయి మరోరకంగా ఇవన్నీ చర్చనీయాంశంగా మారాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అసలు విషయం ఏంటి అంటే హిందూ సంప్రదాయం ప్రకారం ఆడపడుచు పుట్టింట్లో ఉండగా ఆమె సోదరుడికి పెళ్లి చేయకూడదు అని అంటూ ఉంటారు.

అంతేకాదు ఆమెకు పెళ్లి చేశాకే సోదరి పెళ్లికూడా చేయాలి. అయితే సరిగ్గా నిహారిక ఇప్పుడు విడాకులు తీసుకుని ప్రస్తుతం పుట్టింట్లోనే ఉంటుంది. అంతేకాదు ఒంటరిగానే నాగబాబు ఇంట్లో ఉంటుంది నిహారిక. వరుణ్ తేజ్ మరియు లావణ్య పెళ్లి చేయడం అనేది సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకం అని అభిప్రాయం ఇప్పుడు అందరిలోనూ కలుగుతుంది. అయితే నిహారిక రెండు పెళ్లి చేశాక వరుణ్ లావణ్య పెళ్లి చేసుకుంటారా లేదా ఈ సంప్రదాయాలను అన్నిటినీ కట్టిపడేసి వాళ్ళు పెళ్లి చేసుకుంటారా అన్నది ఇప్పుడు చర్చనీ అంశంగా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నిహారిక వెబ్ సిరీస్ లలో నటిస్తూ విజయ్ గా ఉంది. దాంతోపాటు నిర్మాతగా కూడా కొనసాగుతోంది నిహారిక..!!



RRR Telugu Movie Review Rating

మ్యారేజ్ లైఫ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>